2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
అక్కినేని హీరోలు 2026లో సత్తా చాటాలని చూస్తున్నారు. నాగచైతన్య వృషకర్మతో పాన్ ఇండియా ఎంట్రీకి సిద్ధమవుతుండగా, నాగార్జున తన 100వ చిత్రం లాటరీ కింగ్తో రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నారు. అఖిల్ తన మొదటి పూర్తి మాస్ చిత్రం లెనిన్తో వస్తున్నారు. మూడు భిన్నమైన జానర్‌లతో అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
గత ఏడాదిలో జరిగిన పరిణామాలను పక్కన పెట్టి, 2026లో సినీ ప్రియులను అలరించడానికి అక్కినేని కుటుంబ హీరోలు సిద్ధమవుతున్నారు. నాగార్జున, అఖిల్, నాగచైతన్యలు విభిన్నమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య ఫామ్‌లో ఉండగా, అఖిల్, నాగార్జునలు భారీ కమ్‌బ్యాక్ కోసం చూస్తున్నారు. నాగచైతన్య తండేల్ విజయం తర్వాత, ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌తో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నారు. ఈ చిత్రం కోసం చైతూ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. దర్శకుడు కార్తీక్ దండు గతంలో విరూపాక్షతో విజయం సాధించిన అనుభవం ఉంది. నాగార్జున తన కెరీర్‌లో 100వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ రూపొందించనున్న ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇది నాగార్జున ఇంతవరకు చేయని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
