అమ్మబాబోయ్..! సైరాట్ బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మరీ ఇంత అందంగా ఉందేంటి బాసూ.!!
ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే సైరత్. ఈ చిత్రంలో ఆకాశ్ హీరోగా నటించగా.. రింకూ రాజ్ గురు కథానాయికగా నటించి మెప్పించింది.

Sairat
సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికి గుర్తుండి పోతాయి. చిన్న సినిమాలుగా వచ్చి సంచలనాలు క్రియేట్ చేసినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.యువతీయువకులను కట్టిపడేసిన సినిమాల విషయానికొస్తే కోకొల్లలుగా ఉన్నాయి. ఆ లిస్ట్‌లో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో సైరాట్ సినిమా ఒకటి. ఇది మరాఠి సినిమా అయినప్పటికీ బాషాతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపేస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?








