Saindhav: బ్యాడ్‌ రివ్యూ గుడ్‌ ఫిల్మ్‌ని డ్యామేజ్‌ చేయలేదు.. డైరెక్టర్ శైలేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో దర్శకుడు శైలేష్ స్పందించారు. నెగిటివ్ రివ్యూస్ పై శైలేష్ స్పందిస్తూ.. ఆస్కతికర కామెంట్స్ చేశాడు.

Saindhav: బ్యాడ్‌ రివ్యూ గుడ్‌ ఫిల్మ్‌ని డ్యామేజ్‌ చేయలేదు.. డైరెక్టర్ శైలేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sailesh Kolanu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2024 | 11:11 AM

సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా సినిమాలకు పోటీగా సైంధవ్ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో దర్శకుడు శైలేష్ స్పందించారు. నెగిటివ్ రివ్యూస్ పై శైలేష్ స్పందిస్తూ.. ఆస్కతికర కామెంట్స్ చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది సైంధవ్. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ నటించింది. అలాగే ఆండ్రియా, ఆర్య కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటించారు.

ఇదిలా ఉంటె సైంధవ్ నెగిటివ్ రివ్యూస్ రావడంపై శైలేష్ మాట్లాడుతూ.. “ఏది ఏమైనా మంచి సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుంది. మౌత్‌ టాక్‌పై నాకు నమ్మకం ఉంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మేం విభిన్న కథా చిత్రాన్ని అందించాం. చాలా మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని చూస్తుండడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శైలేష్.

వెంకటేష్ 75 వ సినిమాగా సైంధవ్ సినిమా తెరకెక్కింది. సైంధవ్‌ కోనేరు అలియాస్‌ సైకోగా వెంకటేశ్‌ మెప్పించారు. తండ్రి కూతురు ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు శైలేష్ . న‌వాజుద్దీన్ సిద్ధిఖీ  తనదైన నటినతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..