ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పడగొడితే ఏంటి లాభం అనే సంగతి రకుల్‌కి బాగా తెలుసు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరసగా చిన్న హీరోలతో నటించింది రకుల్. బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సినిమాల్లో బాగానే గ్లామర్ షో చేసింది రకుల్ ప్రీత్.