Mirnalini Ravi : పుత్తడిబొమ్మలా ఫోటోలకు ఫోజులిచ్చిన మృణాళిని రవి..
వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండా గణేష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాళిని రవి. ఈ సినిమాలో బుజ్జమ్మ అనే పాత్రలో చక్కగా నటించి మెప్పించింది. ఆతర్వాత ఈ చిన్నది తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
