- Telugu News Photo Gallery Cinema photos Balagam movie Actress Kavya Kalyanram shares beautifull photos telugu cinema news
Kavya Kalyanram: పండగంతా నీ నవ్వులోనే ఉందమ్మాయి.. ఇంతందంగా కనిపిస్తే ఎట్టా.. అల్లాడిపోవా చిన్ని గుండెలు..
హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సంక్రాంతి పండగంతా ఈ అమ్మాడి చిరునవ్వులేనే దాగున్నట్లుగా ఉంది. కావ్య కళ్యాణ్ రామ్ బలగం సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతకు ముందు మసూద సినిమాలో కథానాయికగా నటించింది.
Updated on: Jan 14, 2024 | 7:50 PM

హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సంక్రాంతి పండగంతా ఈ అమ్మాడి చిరునవ్వులేనే దాగున్నట్లుగా ఉంది.

కావ్య కళ్యాణ్ రామ్ బలగం సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతకు ముందు మసూద సినిమాలో కథానాయికగా నటించింది.

తెలుగులో ఎన్నో చిత్రాల్లో బాలనటిగా నటించి అలరించింది కావ్య. గంగోత్రి, స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, బన్నీ, సుభాష్ చంద్రబోస్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఆ తర్వాత చదువు పై దృష్టి సారించింది. లా పూర్తి చేసిన కావ్య.. 2022లో మసూద సినిమాత కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన నటనకు ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత బలగం సినిమాలో హీరోయిన్ గా కనిపించింది మెప్పించింది.తన సహజ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక గతేడాది ఉస్తాద్ చిత్రంలో నటించింది కావ్య.




