AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boyapati Srinu : అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. యంగ్ హీరోతో బోయపాటి పాన్ ఇండియా మూవీ ప్లాన్..

అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బోయపాటి ఇప్పుడు అదే జోరుతో తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టారు. బాలయ్య బాబు తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు బోయపాటి.

Boyapati Srinu : అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. యంగ్ హీరోతో బోయపాటి పాన్ ఇండియా మూవీ ప్లాన్..
Boyapati Srinu
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2022 | 10:01 AM

Share

Boyapati Srinu : అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బోయపాటి ఇప్పుడు అదే జోరుతో తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టారు. బాలయ్య బాబు తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు బోయపాటి. బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించి సక్సెస్ అయ్యారు ఈ మాస్ డైరెక్టర్. అఖండ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్రలో అఘోర గా కనిపించి ఆకట్టుకున్నారు. కరోనా సెకండ్ వేవ్స్ తర్వాత విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇప్పుడు బోయపాటి ఓ కుర్ర హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బోయపాటి శ్రీను ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఎప్పటినుంచో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రామ్ కోసం ఓ పవర్ ఫుల్ కథను కూడా సిద్ధం చేశారట బోయపాటి.

ఇక ఈ సినిమా గురించి వారిస్తున్నా రూమర్స్ ను నిజం చేస్తూ.. బోయపాటి రామ్ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బోయపాటిరాపో అనే హ్యాష్ ట్యాగ్ తో బోయపాటి శ్రీను – రామ్ కాంబో సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బోయపాటికి ఇది 10వ సినిమా అయితే రామ్ కు 20వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం రామ్ లింగు స్వామి దర్శకత్వంలో వారియర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఇక బోయపాటి -రామ్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని తెలుస్తుంది. డాడీ ఆఫ్ మాస్ ఎమోషన్స్ బోయపాటి గారి కళ్లలో నన్ను నేను చూసుకోడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నాను” అని రామ్ పేర్కొన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

NBK107: మొదలైన బాలయ్య 107వ సినిమా.. సిరిసిల్లలో షూటింగ్ ప్రారంభం..!

Alia Bhatt: అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న అలియా భట్ లేటెస్ట్ పిక్స్

Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకున్న మాస్టర్ బ్యూటీ.?

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!