AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకున్న మాస్టర్ బ్యూటీ.?

ప్రభాస్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Rajeev Rayala
|

Updated on: Feb 18, 2022 | 9:17 PM

Share
రీసెంట్ గా వచ్చిన దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది అందల భామ మాళవిక మోహన్

1 / 6
సోషల్ మీడియాలోనూ చాల యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

2 / 6
తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో మాళవిక మోహనన్ గుర్తింపు తెచ్చుకుంది.

3 / 6
ప్రభాస్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది

4 / 6
 డార్లింగ్..దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇటీవల వార్తలు వస్తున్నాయి. 'రాజా డీలక్స్' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మాళవికా నటించే అవకాశం ఉంది. 

5 / 6
ప్రభాస్ కటౌట్‌కు ఆమె పర్‌ఫెక్ట్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.. అందుకనే మాళవికాను సంప్రదించారట మేకర్స్ 

6 / 6
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్