Krithi Shetty : ఏంటీ..!! కృతి శెట్టి ఆ స్టార్ హీరో సినిమాలో సైడ్ రోల్‌లో నటించిందా..!!

బూచి బాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో ఈ చిన్నది హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన  సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో వైష్ణవ్ వందకోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

Krithi Shetty : ఏంటీ..!! కృతి శెట్టి ఆ స్టార్ హీరో సినిమాలో సైడ్ రోల్‌లో నటించిందా..!!
Krithi Shetty Photo
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2024 | 12:27 PM

కృతి శెట్టి అదృష్టం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్  తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా దాదాపు డజన్ల సినిమాలను లైనప్ చేసింది.. కానీ అన్ని డిజాస్టర్ గా నిలిచాయి. బూచి బాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో ఈ చిన్నది హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన  సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో వైష్ణవ్ వందకోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ అమ్మడు వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు చేసింది. ఈ సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి.

ఒక సినిమా కాకపోయినా మరో సినిమా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అని నిరాశపరిచాయి. దాంతో ఆమె కు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. నితిన్, రామ్ పోతినేని, సుధీర్ బాబు ఇలా యంగ్ హీరోల సరసన నటించినా కూడా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే కృతి శెట్టి ఓ స్టార్ హీరో సినిమాలో సైడ్ రోల్ లో నటించిందని చాలా మందికి తెలియదు.

అవును హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు కృతిశెట్టి ఓ సినిమాలో సైడ్ రోల్ లో కనిపించింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో నటించింది కృతిశెట్టి. ఈ సినిమాలో హృతిక్ స్టూడెంట్ గా నటించింది కృతిశెట్టి. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కృతి శెట్టి ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. శర్వానంద్ నటిస్తున్న మనమే సినిమాలో చేస్తుంది. ఈ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది కృతి శెట్టి.

Krithi Shetty

కృతి శెట్టి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!