Sonakshi Sinha: ఇద్దరు మహిళల మధ్య రొమాన్స్.. ఎంతో ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి సిన్హా

ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన సంజయ్ లీల బన్సాలి.. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరమండి అనే టైటిల్ తో సంజయ్ లీల బన్సాలి ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Sonakshi Sinha: ఇద్దరు మహిళల మధ్య రొమాన్స్.. ఎంతో ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి సిన్హా
Sonakshi Sinha
Follow us

|

Updated on: May 08, 2024 | 11:58 AM

సంజయ్ లీలా బన్సాలీ బాలీవుడ్ లో డాబా దర్శకుడు ఆయన.. ఆయన చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకున్నాయి ఆయన సినిమాలు. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన సంజయ్ లీల బన్సాలి.. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరమండి అనే టైటిల్ తో సంజయ్ లీల బన్సాలి ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు విశేషమైన స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో నటించిన ఆర్టిస్టులకు మంచి ప్రశంసలు దక్కాయి. సోనాక్షి సిన్హా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

స్వతంత్రం సాధించాక ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సిరీస్ లో ఇద్దరు మహిళలు రొమాన్స్ చేసే సన్నివేశం ఉంది. దీన్ని ఎలా మేనేజ్ చేశారన్న ప్రశ్నకు సోనాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మొదట్లో, భన్సాలీ నాకు పాత్ర గురించి వివరించాడు. ఆ విషయాన్ని హీరమండి గురించి ఓపెన్‌గా చెప్పారు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అన్నది సోనాక్షి. మా సిరీస్‌లో ఫరీదాన్ అనే పాత్ర చేశాను. ఆమె పాత్ర సిరీస్ లో స్వలింగ సంపర్కురాలు’ అని సోనాక్షి సిన్హా సినిమా గురించి చెప్పుకొచ్చింది.

ఫరీదాన్ ,ఆమె ఇంటి పనిమనిషి మధ్య శృంగారం జరుగుతుంది. ఈ సన్నివేశం గురించి సోనాక్షి మాట్లాడింది. ‘నేను చేసిన ఫరీదాన్‌ పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఆమె 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తనను అమ్మేస్తారు. ఈ కారణంగా ఆమె పురుషులను ద్వేషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రతిదీ ఓపెన్‌గా చూపబడింది. భన్సాలీ చాలా భిన్నమైన కథను చూపించారు’ అని సోనాక్షి అన్నారు. ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో రకమైన ప్రాధాన్యత ఇచ్చారు. సోనాక్షి పాత్రకు ప్రశంసలు లభించాయి. ఈ సిరీస్ లో లాహోర్‌లోని రెడ్‌లైట్ ఏరియా హీరామండి కథతో ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ హయాంలో వారి పరిస్థితి ఎలా ఉందో ఈ సిరీస్ ద్వారా చూపించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్  హీరమండి వెబ్ సిరీస్‌లో నటించారు.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..