ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏడాదికి ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉన్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు లేదా ఫ్రీజ్ అవుతాయి. సకాలంలో చలాన్లు చెల్లించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం తప్పనిసరి. గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ కూడా ఏర్పాటు కానుంది.
ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) చేపడుతున్న ఈ సంస్కరణల్లో “ఫైవ్-స్ట్రైక్ రూల్” అత్యంత కీలకం. దీని ప్రకారం, ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది లేదా దీర్ఘకాలం పాటు సస్పెండ్ చేయబడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
Follow Us
వైరల్ వీడియోలు
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

