పద్దతికి పట్టుచీర కట్టినట్టు ఉండే రూపం ఆమెది.. ఎవరో కనిపెట్టండి చూద్దాం.!

కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న సినీ సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందని, చక్కని రూపానికి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడేమో.. తెలుగుదానానికి చీర కట్టినట్టు ఉంటుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది

పద్దతికి పట్టుచీర కట్టినట్టు ఉండే రూపం ఆమెది.. ఎవరో కనిపెట్టండి చూద్దాం.!
Tollywood
Follow us

|

Updated on: May 08, 2024 | 11:35 AM

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ కాదు.. ఎంతో మంది అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి వచ్చిన అవకాశాలను సద్వినియోగాయం చేసుకొని సక్సెస్ అయ్యారు. పై ఫొటోలో కనిపిస్తున్న స్టార్ కూడా అంతే.. కెరీర్ ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. ప్రొఫిషన్ లో మాత్రం సక్సెస్ అయ్యారు. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న సినీ సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందని, చక్కని రూపానికి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడేమో.. తెలుగుదానానికి చీర కట్టినట్టు ఉంటుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. కానీ ఆమె అణుకువ, పద్ధతి మాత్రం మారలేదు. ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న సెలబ్రెటీ ఎవరో కాదు..

పై ఫొటోలో కనిపిస్తున్న సెలబ్రెటీ ఎవరో కాదు. నెమలివంటి రూపం.. కోయిలలాంటి గాత్రం కలగలిపిన సింగర్ సునీత. ఎన్నో అద్భుతమైన పాటలతో శ్రోతలను అలరించారు సునీత. హీరోయిన్ ను మించే అందం ఉన్న ఈ సింగర్ కు కోట్లాది మంది అభిమానులున్నారు. ఎన్నో సినిమాల్లో అందమైన పాటలను అలరించారు సునీత. అలాగే చాలా మంది హీరోయిన్స్ కు గాత్ర దానం కూడా చేశారు సునీత.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, యాంకర్ గానూ రాణించారు సునీత. అచ్చ తెలుగు మాటలు.. అందమైన చీర కట్టుతో అభిమానులను ఆకట్టుకుంది. సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేశారు సునీత. అలాగే ఇప్పుడు తన కొడుకును హీరోను కూడా చేశారు. ఇప్పటికే ఆమె తన పాటలతో ఆకట్టుకుంటున్నారు. కొన్ని లైవ్ షోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు సునీత..

సునీత ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..