AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2026 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే! సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల లింక్‌

JEE Mains 2026 Session 2 City Intimation Slip link: జేఈఈ మెయిన్‌ 2026 తుది విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 13 రాత్రి 9 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు ఆన్‌లైన విధానంలో జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షల తేదీలను..

JEE Main 2026 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే! సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల లింక్‌
JEE Mains Session 2 Exam Dates
Srilakshmi C
|

Updated on: Mar 25, 2026 | 10:11 AM

Share

హైదరాబాద్‌, మార్చి 23: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ 2026 తుది విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మార్చి 13 రాత్రి 9 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు ఆన్‌లైన విధానంలో జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షల తేదీలను తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) స్వల్పంగా మార్చింది.

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 8 రోజుల పాటు జరిగే పరీక్షలను 6 రోజులకు కుదించింది. అంటే ఏప్రిల్‌ 2 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వివరించింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ( JEE మెయిన్ ) 2026 సెషన్ 2కి సంబంధించిన పేపర్ 1 (BE/ BTech), పేపర్ 2A, 2B (BArch, BPlanning పేపర్లు) పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 8 వరకు కొనసాగించనుంది. ఈ మేరకు అభ్యర్ధులు గమనించాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను ఎన్టీయే విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి పరీక్ష జరిగే నగరం సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇందులో అభ్యర్థులకు పరీక్షా కేంద్రం, నగరం, రాష్ట్రాన్ని మాత్రమే తెలియజేస్తారు. పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన ఎగ్జాం సెంటర్‌, పరీక్ష తేదీ, షిఫ్ట్ వివరాలను హాల్ టిక్కెట్లలో పేర్కొంటారు. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు పరీక్షల ప్రారంభానికి మూడు నుంచి నాలుగు రోజుల ముందు విడుదల చేస్తారు. ఇక జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 పేపర్‌ 1(బీఈ/బీటెక్‌) పరీక్షలు 2, 4, 5, 6, 8 తేదీల్లో జరుగుతాయి. పేపర్‌2 (బీఆర్క్‌) పేపర్‌ 2బి(బీప్లానింగ్‌), పేపర్‌ 2ఏ అండ్‌ 2బి(బీఆర్క్‌ అండ్‌ బీప్లానింగ్‌) పరీక్షలు ఏప్రిల్‌ 7న జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు.

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పట్టణ కోటపై ఎవరి జెండా?
పట్టణ కోటపై ఎవరి జెండా?
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర