సింపుల్‌గా, అందంగా.. అందంతో ఆగం చేస్తున్న మిల్కీ బ్యూటీ!

Samatha

22 march 2026

అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఎంతో మంది మదిని దోచుకుంది.

అందాలముద్దుగుమ్మ

శ్రీ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తర్వాత నాగచైతన్య సరసన 100 % లవ్ సినిమాలో నటించింది.

శ్రీ సినిమా

ఈ మూవీతో ఈ అమ్మడు కెరీర్ టర్న్ అయ్యిందని చెప్పాలి. ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్ టర్న్

శ్రీ , హ్యాపీ డేస్ మూవీ తర్వాత 100 % లవ్ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

మంచి క్రేజ్

టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా ఒకప్పుడు తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగించింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్

అయితే తెలుగులో కాస్త అవకాశాలు కరువు అవ్వడంతో సౌత్ పై కన్నేసింది. అలా టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వచ్చింది.

సౌత్

ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపించింది, వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ అనుకోని విధంగా వీరు బ్రేకప్ చెప్పుకున్నారు.

విజయ్ వర్మతో లవ్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు, తన లేటెస్ట్ ,క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్