AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే దేశాన్నే ఊపేసింది.. ఇప్పటికీ ట్రెండింగే

ఓ పెద్ద సినిమా వస్తుందంటే చాలు.. ఖచ్చితంగా ఎదో ఒక కాంట్రవర్సీ పుట్టుకు వస్తుంది.  సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పక్కా ఉంటాయి. ఐటెం సాంగ్స్ సినిమాకే హైలెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలానే ఓ ఐటెం సాంగ్ ను డబుల్ మీనింగ్ సాంగ్ అంటూ బ్యాన్ చేశారు. సంజయ్ దత్ ,మాధురీ దీక్షిత్ నటించిన ఓ మూవీలోని సాంగ్ సినిమాకే హైలెట్ అయ్యింది.

డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే దేశాన్నే ఊపేసింది.. ఇప్పటికీ ట్రెండింగే
Movie Song
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2024 | 11:23 AM

Share

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలో కామనే.. చిన్న చిన్న విషయాలకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ పెద్ద సినిమా వస్తుందంటే చాలు.. ఖచ్చితంగా ఎదో ఒక కాంట్రవర్సీ పుట్టుకు వస్తుంది.  సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పక్కా ఉంటాయి. ఐటెం సాంగ్స్ సినిమాకే హైలెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలానే ఓ ఐటెం సాంగ్ ను డబుల్ మీనింగ్ సాంగ్ అంటూ బ్యాన్ చేశారు. సంజయ్ దత్ ,మాధురీ దీక్షిత్ నటించిన ఓ మూవీలోని సాంగ్ సినిమాకే హైలెట్ అయ్యింది. అంతే కాదు దేశాన్నే ఓ ఊపు ఊపేసింది ఆ సాంగ్ ఇప్పటికీ ఆ సాంగ్ వినిపిస్తూనే ఉంది. ఇంతకూ ఆ సాంగ్ ఏంటంటే.. అంతే కాదు ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచింది. ఆ సాంగ్ ఏంటంటే..

1993లో విడుదలైన ఖల్‌నాయక్‌ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించి బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా.. ఖల్‌నాయక్ సినిమాలో మాధురి దీక్షిత్ ఐటమ్ సాంగ్‌లా వచ్చిన పాట చోళీ కే పీచే క్యా హై.. ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో ఈ సినిమా సాంగ్ కోసమీ క్యాసెట్స్ ను కొన్నారట.. ఏకంగా కోట్లకు పైగా క్యాసెట్స్ అమ్ముడయ్యాయట..

కేవలం ఒక్క వారంలో 1 కోటికి పైగా అమ్ముడయ్యాయి ఈ మూవీ క్యాసెట్స్. ఆ పాట మాధురీ దీక్షిత్‌ని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ ను చేసింది. మాధురీ దీక్షిత్‌, నీనా గుప్తా కలిసి సాంగ్ కు డాన్స్ చేశారు. అయితే ఈ సాంగ్ విషయంలోనూ కాంట్రవర్సీ జరిగింది. పాటలో డబుల్ మీనింగ్ ఉందంటూ కొందరు వ్యతిరేకించారు. ఈ పాట డబుల్ మీనింగ్ లిరిక్స్ ఉన్నాయంటూ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఈ సాంగ్ ను బ్యాన్ చేశారు.అయినా కూడా ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. రీసెంట్ గా ఈ సాంగ్ ను రీమేక్ చేశారు. బాలీవుడ్ లో కరీనా కపూర్, కృతి సనన్ , టబు నటించిన ‘ది క్రూ’ సినిమాలో రీమేక్ చేశారు .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..