Samantha Birthday: సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..? తొలి రెమ్యునరేషన్ అంత తక్కువా..!

సామ్ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది సామ్. అలాగే యంగ్ హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆతర్వాత ఊహించని విధంగా విడిపోయాయి ఈ ఇద్దరూ షాక్ ఇచ్చారు. 

Samantha Birthday: సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..? తొలి రెమ్యునరేషన్ అంత తక్కువా..!
Samantha
Follow us

|

Updated on: Apr 28, 2024 | 10:52 AM

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది సమంత. ఎంతమంది కొత్త హీరోయిన్స్ వస్తున్నా సామ్ కు ఉన్న క్రేజ్ మాత్రం మారడం లేదు. నేడు సమంత పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా సామ్ అభిమానులు ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. సామ్ కు విషెస్ తెలుపుతూ.. ఫోటోలను షేర్ చేస్తున్నారు. సినీ సెలబ్రెటీలు కూడా సామ్ కు విషెస్ తెలుపుతున్నారు. సామ్ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది సామ్. అలాగే యంగ్ హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆతర్వాత ఊహించని విధంగా విడిపోయాయి ఈ ఇద్దరూ షాక్ ఇచ్చారు.

విడిపోయిన తర్వాత సామ్ సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే మాయోసైటిస్ బారిన పడింది సామ్. దాంతో సినిమాలకు ఏడాది పాటి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సామ్. ప్రస్తుతం మాయోసైటిస్ నుంచి కోలుకుంటుంది. అలాగే సామ్ స్టార్ హీరోయిన్ గా భారీ రెమ్యునరేషన్ అందుకుంటుంది . అయితే సమంత మొదటి సాలరీ ఎంతో తెలుసా.? సామ్ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

కాలేజీ చదువుతున్న సమయంలో కేవలం పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగం వైపు అడుగు వేసింది సమంత. అయితే సామ్ సెకండరీ స్కూల్ చదివే సమయంలో ఓ ఈవెంట్ లో గెస్ట్ లను వేదిక పైకి పిలిచేందుకు సామ్ వెళ్లిందట. ఆ పని చేసినందుకు సమంతకు రూ. 500 ఇచ్చారట. ఇదే తన తొలి రెమ్యునరేషన్ అని పలు సందర్భాల్లో తెలిపింది ఈ బ్యూటీ. ఇప్పుడు సమంత ఒకొక్క సినిమాకు కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది సామ్.

సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఢిల్లీతో బరిలోకి దిగే బెంగళూరు జట్టు ఇదే.. కీలక మార్పులతో బరిలోకి
ఢిల్లీతో బరిలోకి దిగే బెంగళూరు జట్టు ఇదే.. కీలక మార్పులతో బరిలోకి
నీరు ఎలా తాగాలి..? నిలబడి తాగొచ్చా.. కూర్చొనే తాగాలా..
నీరు ఎలా తాగాలి..? నిలబడి తాగొచ్చా.. కూర్చొనే తాగాలా..
అత్యంత ప్రమాదకరమైన ఫ్లైఓవర్.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్ల ఫైర్
అత్యంత ప్రమాదకరమైన ఫ్లైఓవర్.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్ల ఫైర్
నాలుగో విడతలో 94 స్థానాలకు పోలింగ్.. బరిలో కీలక నేతలు..
నాలుగో విడతలో 94 స్థానాలకు పోలింగ్.. బరిలో కీలక నేతలు..
కీలక మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ఎవరికి లాభం.. ఓడితే ఎవరికి నష్టం
కీలక మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ఎవరికి లాభం.. ఓడితే ఎవరికి నష్టం
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ ఓటు రద్దు అవుతుంది.. చట్టప్రకారం జైలుకే
బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ ఓటు రద్దు అవుతుంది.. చట్టప్రకారం జైలుకే
చార్‌ధామ్ భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న బద్రినాథ్‌ ఆలయ తలుపులు
చార్‌ధామ్ భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న బద్రినాథ్‌ ఆలయ తలుపులు
ప్లేఆఫ్ చేరాలంటే ఆర్‌సీబీకి డూఆర్‌డై మ్యాచ్.. ఢిల్లీకి మరో ఛాన్స్
ప్లేఆఫ్ చేరాలంటే ఆర్‌సీబీకి డూఆర్‌డై మ్యాచ్.. ఢిల్లీకి మరో ఛాన్స్
15 రోజుల్లోనే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు!
15 రోజుల్లోనే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు!