ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.. దాంతో తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచం మొత్తం మరోమ్రోగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అద్భుతంగా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయి నటించారు.

ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
Chiranjeevi
Follow us

|

Updated on: Apr 28, 2024 | 10:16 AM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా ఎరిగిపోయింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు దారి చూపించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ రేస్ లో నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.. దాంతో తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచం మొత్తం మరోమ్రోగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అద్భుతంగా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. సంచలన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి సంగీతమే అందించారు.

ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అలాగే సినిమా చివరిలో వచ్చిన ఎత్తరా జండా సాంగ్ కూడా హైలైట్ అనే చెప్పాలి సా పాటలో తారక్, చరణ్ తో పాటు సినిమాలో నటించిన మరికొంతమంది కూడా కనిపిస్తారు. చివరిలో దర్శకుడు రాజమౌళి కూడా కనిపిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సాంగ్ చిరంజీవికి సంబంధించింది. ఈ సాంగ్ సెట్ దాదాపు ఆర్ఆర్ఆర్ సినిమాలోని సాంగ్ సెట్ కు దగ్గర గా ఉంది. అలాగే ఆ సాంగ్ లో చిరంజీవి , మరో హీరో గెటప్ కూడా చరణ్, తారక్ లను పోలి ఉంది. సాంగ్ కన్నడ మూవీ సాంగ్. మెగాస్టార్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో ఈ స్పెషల్ సాంగ్ చేశారని తెలుస్తోంది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదెప్పుడు తీశారు అంటూ నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by POST 4 u (@chill_house_112)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఇదేందయ్యా ఇది.. మిస్టరీ యార్కర్‌తో మాటల్లేకుండా చేశావ్..
ఇదేందయ్యా ఇది.. మిస్టరీ యార్కర్‌తో మాటల్లేకుండా చేశావ్..
పోషకాల గని ఖర్జూరం.. నెయ్యిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే లాభాలు
పోషకాల గని ఖర్జూరం.. నెయ్యిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే లాభాలు
ఆ మహిళకు తలనొప్పిగా మారిన సిరా గుర్తు! 9 ఏళ్లయినా చెరగిపోని ఇంక్
ఆ మహిళకు తలనొప్పిగా మారిన సిరా గుర్తు! 9 ఏళ్లయినా చెరగిపోని ఇంక్
క్షణంలో కబళించిన మృత్యువు.. ఫ్లైఓవర్ మలుపుపై షాకింగ్ విజువల్స్..
క్షణంలో కబళించిన మృత్యువు.. ఫ్లైఓవర్ మలుపుపై షాకింగ్ విజువల్స్..
అక్కినేని కజిన్స్ మొత్తం ఒక్కచోటే.. ఎంతమంది ఉన్నారో తెలుసా.. ?
అక్కినేని కజిన్స్ మొత్తం ఒక్కచోటే.. ఎంతమంది ఉన్నారో తెలుసా.. ?
గుజరాత్ టైటాన్స్ జట్టులోకి ఆరున్నర అడుగుల ఎత్తున్న బౌలర్ ఎంట్రీ
గుజరాత్ టైటాన్స్ జట్టులోకి ఆరున్నర అడుగుల ఎత్తున్న బౌలర్ ఎంట్రీ
చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్నారా..? ఉత్తరాఖండ్‌లోని అందమైన ప్రదేశం
చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్నారా..? ఉత్తరాఖండ్‌లోని అందమైన ప్రదేశం
బోల్తా పడిన కారులో కనిపించిన రెండు బ్యాగులు.. ఏంటోనని చెక్ చేయగా
బోల్తా పడిన కారులో కనిపించిన రెండు బ్యాగులు.. ఏంటోనని చెక్ చేయగా
పెళ్లి చేసుకున్న సీరియల్ నటుడు.. ఫోటోస్ వైరల్..
పెళ్లి చేసుకున్న సీరియల్ నటుడు.. ఫోటోస్ వైరల్..
ఈవీఎం మెషీన్‎ బటన్‌ను పదే పదే నొక్కితే జరిగేది ఇదే..
ఈవీఎం మెషీన్‎ బటన్‌ను పదే పదే నొక్కితే జరిగేది ఇదే..