ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి

తాజాగా ప్రముఖ బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీకూడా తనకు ఎదురైన చేదు అనుభవంగా గురించి మాట్లాడింది. హిందీ టీవీ నటి కృష్ణ ముఖర్జీ నిర్మాతతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 'యే హై మొహబ్బతే' అనే సీరియల్‌తో ఫేమస్ అయిన ఆమె మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
Krishna Mukherjee
Follow us

|

Updated on: Apr 28, 2024 | 9:47 AM

కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన విషయం తెలిసిందే. తాజా కెరీర్ లో ఎదురైన చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీకూడా తనకు ఎదురైన చేదు అనుభవంగా గురించి మాట్లాడింది. హిందీ టీవీ నటి కృష్ణ ముఖర్జీ నిర్మాతతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ‘యే హై మొహబ్బతే’ అనే సీరియల్‌తో ఫేమస్ అయిన ఆమె మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే ఓ సీరియల్ సమయంలో ఆమెను ఓ నిర్మాత వేధించాడని తెలిపింది.

కృష్ణ ముఖర్జీ ప్రస్తుతం ‘శుభ షగుణ్’ అనే సీరియల్‌లో నటిస్తుంది.అయితే ఉన్నట్టుండి ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియల్ నిర్మాత కుందన్ సింగ్ ఇచ్చిన వేధింపులే ఇందుకు కారణం. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు ‘ఇది రాసేటప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. అయినా నేను రాయాలి. వాటి వల్ల నేను డిప్రెషన్‌లోకి వెళ్ళాను. మేము మా భావోద్వేగాలను ఆపుకుంటున్నాం, సోషల్ మీడియాలో మా మంచి జీవితాన్ని మాత్రమే చూపిస్తాము. కానీ వాస్తవం వేరే ఉంటుంది’ అని రాసుకొచ్చింది.

నేను మరింత బాధపడతానని దీని గురించి పోస్ట్ చేయవద్దని కుటుంబ సభ్యులు నాకు చెప్పారు. నేనెందుకు భయపడాలి? న్యాయం కోరడం నా హక్కు’ అని నిర్మాత కుందన్ సింగ్ ను ట్యాగ్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గత ఏడాదిన్నర నాకు అంత సజావుగా సాగలేదు. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నాను. దంగల్ టీవీకి శుభ్ షాగున్ సీరియల్ అంగీకరించినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. ఆ సీరియల్ ఒప్పుకోవడం తన జీవితంలో చెత్త నిర్ణయం అని.. ఒకరి మాటలు విని ఒప్పందంపై సంతకం చేశానని రాసుకొచ్చింది. ‘‘ప్రొడక్షన్ హౌస్, నిర్మాత కుందన్ సింగ్ తనను వేధించాడని. బట్టలు మార్చుకునేటప్పుడు తలుపు కొట్టాడని, తనను చాలాసార్లు బెదిరించాడని నటి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తనకు ఆ సీరియల్ లో నటించినందుకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Horoscope Today: ఆ రాశి వారికి స్నేహితుల నుంచి సాయం అందుతుంది..

చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..