National Film Awards 2023 : జాతీయ అవార్డ్ అందుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ఫోన్‏లో వీడియో తీసిన అల్లు అర్జున్..

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. అయితే డీఎస్పీ అవార్డ్ అందుకోవడం చూసి అల్లు అర్జున్ ఎంతో సంతోషించారు. ఆ క్షణాలను తన ఫోన్‏లో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. నేషనల్ అవార్డ్స్ విజేతలను మెడల్, సర్టిఫికేట్‌తో సత్కరించారు.

National Film Awards 2023 : జాతీయ అవార్డ్ అందుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ఫోన్‏లో వీడియో తీసిన అల్లు అర్జున్..
Devi Sri Prasad, Allu Arjun
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Oct 17, 2023 | 4:41 PM

ఢిల్లీలో 67వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ 2023 ప్రధానోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. అయితే డీఎస్పీ అవార్డ్ అందుకోవడం చూసి అల్లు అర్జున్ ఎంతో సంతోషించారు. ఆ క్షణాలను తన ఫోన్‏లో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. నేషనల్ అవార్డ్స్ విజేతలను మెడల్, సర్టిఫికేట్‌తో సత్కరించారు. పుష్ప సినిమాలోని సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యావత్ వరల్డ్ వైడ్ గా ఉన్న మ్యూజిక్ లవర్స్‏ను కట్టిపడేసింది. ఈ సినిమాలోని ఊ అంటావా మావ.. సామి సామి పాటలకు విదేశీయులు కాలు కదిపిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.

పుష్ప సినిమాలోని పుష్ప రాజ్ నటనకు గానూ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు అల్లు అర్జున్. ఈ వేడుకలలో బన్నీ పక్కన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూర్చొగా.. SS రాజమౌళి వెనుక కూర్చుని కనిపించారు. వేదికపైకి దేవీ శ్రీ ప్రసాద్ అవార్డ్ అందుకున్న సమయాన్ని రికార్డ్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ చిరునవ్వుతో కనిపించాడు. బన్నీ స్పెషల్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

అంతకుముందు అల్లు అర్జున్ రెడ్ కార్పెట్ మీద మాట్లాడుతూ. “నేను ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. కమర్షియల్ సినిమా కోసం దీనిని అందుకోవడం వ్యక్తిగతంగా నాకు డబుల్ అచీవ్‌మెంట్.” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..