AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీన్స్ ను తీసి పారేస్తున్నారా.. ఇది తెలిస్తే తెచ్చుకుని మరి తింటారు?

బీన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. అంతేకాదు, వీటిలో శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ , విటమిన్లు ఉంటాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అసలు వీటిని తింటే మనకీ కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 30, 2026 | 11:11 AM

Share

బీన్స్ ను రోజూ తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు దీనిని ‘సూపర్ ఫుడ్’ అంటారు. బీన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తాయి.

బీన్స్ ను రోజూ తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు దీనిని ‘సూపర్ ఫుడ్’ అంటారు. బీన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తాయి.

1 / 5
బరువు సులభంగా తగ్గుతారు : బీన్స్‌లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దీనిని తింటున్నపుడు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. దీని వలన బయట ఫుడ్స్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఆ తర్వాత బరువు కూడా తగ్గుతారు.

బరువు సులభంగా తగ్గుతారు : బీన్స్‌లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దీనిని తింటున్నపుడు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. దీని వలన బయట ఫుడ్స్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఆ తర్వాత బరువు కూడా తగ్గుతారు.

2 / 5

మధుమేహం: బీన్స్ లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచనివ్వవు. ఇంకా చెప్పాలంటే ఇది డయాబెటీస్ ఉన్నవారికి మంచి మెడిసిన్ అని చెప్పాలి.

మధుమేహం: బీన్స్ లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచనివ్వవు. ఇంకా చెప్పాలంటే ఇది డయాబెటీస్ ఉన్నవారికి మంచి మెడిసిన్ అని చెప్పాలి.

3 / 5
క్యాన్సర్ : క్యాన్సర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని ఉండే కణాలను ఎల్లప్పుడూ కాపాడతాయి. ముఖ్యంగా,
పేగు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయని పరిశోధనలు చేసి నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ : క్యాన్సర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని ఉండే కణాలను ఎల్లప్పుడూ కాపాడతాయి. ముఖ్యంగా, పేగు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయని పరిశోధనలు చేసి నిపుణులు చెబుతున్నారు.

4 / 5
మెదడు పనితీరు మెరుగుపడుతుంది:  బీన్స్‌లో ఉండే విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, ఇవి జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. అల్జీమర్స్ వంటి ప్రాణాంతక సమస్యలు కూడా రానివ్వదు.

5 / 5