Alipiri Mandapam: టీటీడీ కీలక నిర్ణయం.. అలిపిరి మండపానికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేలా..
Tirumala Tirupati Devasthanams: పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు టీటీడీ చేపట్టింది. తిరుమల క్షేత్రంలోని 1000ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన కట్టడాలు రాత్రి మండపాలు మెట్ల మార్గాలను పధిల పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతిలోని పాదాల మండపానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునరుద్ధరణ పనులను చేపట్టింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
