ప్రతిరోజూ నవ్వితే ఆ సమస్యలన్ని ఎగిరిపోతాయని తెలుసా?
నవ్వడం కూడా ఒక వ్యాయామం అని తెలుసా. అవును మీరు విన్నది నిజమే. నవ్వడం వలన ఎన్నో సమస్యలు దూరమవుతాయి. కావాలంటే మీరు చూడండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5