AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోసకాయ ఎండు రొయ్యలు కూర ఇలా వండి తింటే.. చికెన్, మటన్ కూడా సరిపోవు?

కర్రీ లవర్స్ ఏ కూర వండిన తినేస్తారు. మనం వండుకునే కూరల్లో ఉప్పు, కారం కరెక్ట్ గా ఉంటే ఆ కూర తినడానికి రుచిగా ఉంటుంది. వాటిలో దోసకాయ ఎండు రొయ్యల కూడా కూర అన్నంలో కలిపి తింటే ఇక స్వర్గమే. అయితే, ఈ టేస్టీ కూరను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jan 30, 2026 | 4:23 PM

Share
కూరగాయల్లో దోసకాయ కూరను ఎంతో మంది ఇష్ట పడతారు. ఎందుకంటే, దోసకాయలో ఉండే  నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాదు, దీనిని అనేక విధాలుగా చేసుకుని తింటారు.

1 / 5
 చేపలలో రొయ్యలు కూడా ఒక రకం. వీటితో అనేక కూరలు చేసుకోవచ్చు. అయితే, దోస కాయ ఎండు రొయ్యలు కలిపి వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5

కావాల్సిన పదార్థాలు: దోసకాయ - 1,  ఎండు రొయ్యలు - 150 గ్రాములు, ఉల్లిపాయలు - 1 (చిన్నది),  పచ్చిమిర్చి - 4, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, నూనె, ఆవాలు , జీలకర్ర,  కరివేపాకు.

3 / 5

ముందుగా ఎండు రొయ్యలను తీసుకుని గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత 3 సార్లు శుభ్ర పరచుకోవాలి. 
ఇలా కడిగి శుభ్ర పరచడం వల్ల రొయ్యల్లో ఉండే ఉప్పు మొత్తం పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, వేడి చేసి, ఎండు రొయ్యలు వాటిలో వేసి వేయించాలి.

ముందుగా ఎండు రొయ్యలను తీసుకుని గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత 3 సార్లు శుభ్ర పరచుకోవాలి. ఇలా కడిగి శుభ్ర పరచడం వల్ల రొయ్యల్లో ఉండే ఉప్పు మొత్తం పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, వేడి చేసి, ఎండు రొయ్యలు వాటిలో వేసి వేయించాలి.

4 / 5

ఇప్పుడు మీరు సిద్ధం చేసి పెట్టుకున్న అన్ని రకాల పేస్టులు దోసకాయ ముక్కల్లో వేసి పసుపు, ఉప్పు చల్లి బాగా కలపాలి. ఆ తర్వాత  ఎండు రొయ్యలను వేసి తిప్పాలి. ఇప్పుడు చింతపండు రసం పోసి ఉడికించాలి. అంతే, దోసకాయ, ఎండురొయ్యలు కూర రెడీ.

5 / 5
Follow Us
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..

శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?

పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..

సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?

తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త

సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం

ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?

కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు

శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..