ఇండస్ట్రీలో మల్టీటాలెంటెడ్ ముద్దుగుమ్మ.. ఆండ్రియా క్రేజీ ఫొటోస్
29 Januaryr2026
Rajeev
ఇండస్ట్రీలో చాలా మంది మల్టీ టాలెంటడ్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఆండ్రియా జెరెమియా ఒకరు. నటిగా,
గాయనిగా దూసుకుపోతుంది.
ఈ క్రేజీ బ్యూటీ ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ, మరో వైపు గాయనిగా కూడా గుర్త
ింపు పొందింది.
2005లో తమిళ చిత్రం కందా నాల్ ముదల్ ద్వారా నటిగా అడుగుపెట్టింది ఆండ్రియా జెరెమియా.
కానీ ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు తెచ్చిన చిత్రం 2007లో విడుదలైన పచైకిలి ముత్తుచరం. ఈ సినిమాతో విమ
ర్శకుల ప్రశంసలు అందుకుంది.
విశ్వరూపం, తరమణి, అవళ్, వడ చెన్నై, అరణ్మనై 3 సినిమాలతో విశేషంగా ఆకట్టుకుంది ఈ అందాల తార.
వీటితో పాటు దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోనూ కనిపించి ఆకట్టుకుంది. ఈ చిన్నదాని నటనకు అందా
నికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ప్రస్తుతం పిశాచి 2లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట
్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్