అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
జమ్మూ కాశ్మీర్‌లోని ఓ రిసార్ట్‌ను భారీ అవలాంచీ ముంచెత్తింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ భయానక ఘటన సీసీటీవీలో రికార్డై వైరల్‌గా మారింది. అలల్లాగా ఎగసిపడిన మంచు రిసార్ట్‌ను, చుట్టుపక్కల భవనాలను కమ్మేసింది. భారీ మంచు తుఫాను కారణంగా ఇది ఏర్పడిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
జమ్మూ కాశ్మీర్‌లోని ఓ రిసార్ట్‌ను భారీ అవలాంచీ ముంచెత్తింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ భయానక ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలల్లాగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ మంచు రిసార్ట్‌తో పాటు చుట్టుపక్కల భవనాలను పూర్తిగా కమ్మేసింది. జమ్మూ కాశ్మీర్‌ను వెంటాడుతున్న భారీ మంచు తుఫాను కారణంగానే ఈ అవలాంచీ ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు ఒక్కసారిగా రిసార్ట్‌ను ముంచెత్తిందని వారు వివరించారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
మరిన్ని వీడియోల కోసం :
టోల్‌గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

