అకీరా AI లవ్ స్టోరీపై ఢిల్లీ కోర్టు నిషేదం!
అకీరా నందన్ వ్యక్తిత్వ గోప్యతా హక్కులను ఉల్లంఘించారంటూ ఏఐ లవ్ స్టోరీ చిత్రంపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా ఉపయోగించారని అకీరా పిటిషన్ దాఖలు చేశాడు. సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తొలగించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏఐ లవ్ స్టోరీ చిత్రం ద్వారా తన వ్యక్తిత్వ గోప్యతా హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆరోపిస్తూ నటుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ లవ్ స్టోరీ సినిమాలో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఏఐ మార్ఫింగ్ ద్వారా డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేశారని అకీరా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాతో పాటు YouTube, Instagram, Facebook, X వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన పేరుతో ఉన్న నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలగించాలని కూడా కోర్టును అభ్యర్థించారు.
మరిన్ని వీడియోల కోసం :
టోల్‌గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
వైరల్ వీడియోలు
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

