AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెల్లచీరలో దేవకన్యలా కనిపిస్తున్న హీరోయిన్.. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..

ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ టాలీవుడ్ సినీరంగంలో చాలా పాపులర్. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ముందుగా బుల్లితెరపై సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రానికే అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..

Tollywood: తెల్లచీరలో దేవకన్యలా కనిపిస్తున్న హీరోయిన్.. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
Actress 3
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2024 | 1:50 PM

Share

ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ఫుల్ ఫేమస్ అయ్యింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ టాలీవుడ్ సినీరంగంలో చాలా పాపులర్. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ముందుగా బుల్లితెరపై సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రానికే అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?.. తనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్. నిన్న జరిగిన హీరామండి ప్రీమియర్ షో ఈవెంట్లో తెల్ల చీరలో అచ్చం దేవకన్యలా మెరిసింది మృణాల్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ మృణాల్. డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రానికే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో అలరించింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో యష్ణ పాత్రలో మెప్పించింది. ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక తాజాగా ఈ బ్యూటీకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరనస ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. హనురాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ నటించనున్న ప్రేమకథలో మృణాల్ ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. కానీ ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.

సీతారామం సినిమా కంటే ముందు హిందీలో సూపర్ 30, ధమాకా, జెర్సీ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్, జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యమైని.. రిలేషన్ షిప్ అంటే కష్టమని.. మనం ఏ పని చేసినా అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం చాలా అవసరమని తెలిపింది. అలాగే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి