AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cafe Coffee Day: వెండితెరపై కేఫ్ కాఫీ డే అధినేత జీవితం.. కాఫీ కింగ్ బుక్ ఆధారంగా ఓ సినిమా..

ప్రముఖ బిజినెస్ మేన్ కేఫ్ కాఫీ డే (Cafe Coffee Day) వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్.. ఆయన జీవితంలో ఎదుర్కోన్న ఒడుదొడుకులను జర్నలిస్ట్ లు

Cafe Coffee Day: వెండితెరపై కేఫ్ కాఫీ డే అధినేత జీవితం.. కాఫీ కింగ్ బుక్ ఆధారంగా ఓ సినిమా..
Coffee Day Founder Vg Siddh
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2022 | 8:01 AM

Share

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సెలబ్రెటీలు.. జీవితంలో విజయం సాధించిన వ్యాపారవేత్తలు, క్రీడాకారుల లైఫ్ జర్నీని వెండితెరపైకీ తీసుకువస్తుంటారు. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖులు బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఎంఎస్ ధోని, మహానటి సావిత్రి, కపిల్ దేవ్ వంటి ప్రముఖుల జీవితచరిత్రలను తెరపై ఆవిష్కరించారు.. ఇప్పుడు మరో వ్యాపారవేత్త జీవితాన్ని తెరపై చూపించబోతున్నారు.. అతడే ప్రముఖ బిజినెస్ మేన్ కేఫ్ కాఫీ డే (Cafe Coffee Day) వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్.. ఆయన జీవితంలో ఎదుర్కోన్న ఒడుదొడుకులను జర్నలిస్ట్ లు బీఆర్ రుక్మిణి, ప్రోసేస్ జిత్ దత్తా కాపీ కింగ్ పేరుతో ఓ పుస్తకంగా మలిచారు. ఇప్పుడు ఆ బుక్ ఆధారంగా సిద్ధార్థ్ జీవితాన్ని సినిమాగా నిర్మించబోతున్నారు. ఈ చిత్రం హక్కులను టీ సిరీస్, ఆల్ మైటీ మోషన్ పిక్చర్ సంస్థలు కొనుగోలు చేసినట్లు శుక్రవారం ప్రకటించాయి. కేఫ్ కాఫీ డేను ముందుగా చిన్నగా ప్రారంభించి.. ఆ తర్వాత దాని బ్రాంచులను దేశవ్యాప్తంగా విస్తరించారు వీజీ సిద్ధార్థ్..

వ్యాపారంలో అనేక విజయాలతో దూసుకుపోతున్న ఆయన అనుహ్యంగా కర్ణాటకలోనే నేత్రావతి నదిలో శవమై తేలారు. సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించి.. తన జీవితంలో అనేక మలుపులు.. అంతలోనే ఆకస్మికంగా మరణం.. ఇలా.. ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు.. వాటిపై లోతైన పరిశీలనతో రాసిన పుస్తకమే కాఫీ కింగ్.. ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్.. ఇది కచ్చితంగా వెండితెరపై ఆవిష్కరించాల్సిన కథ.. అందుకే దీని హక్కులు తీసుకున్నాం.. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాం అంటూ తెలిపాయి సదరు నిర్మాణ సంస్థలు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!