Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Bhaskar : సినిమాలు లేక వీధుల్లో సబ్బులు అమ్ముకుంటున్న హీరోయిన్ !!

ఆమె ఓ ప్రముఖ సీనియర్‌ నటికి కూతురు. పలువురు స్టార్‌ హీరోల సరసన నటించిన హీరోయిన్‌ .. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అటు బుల్లితెరపైన, ఇటు వెండి తెరపైనా సత్తా చాటిన నటీమణి. దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.

Aishwarya Bhaskar : సినిమాలు లేక వీధుల్లో సబ్బులు అమ్ముకుంటున్న హీరోయిన్ !!
Aishwarya Bhaskar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2022 | 7:20 PM

ఆమె ఓ ప్రముఖ సీనియర్‌ నటికి కూతురు. పలువురు స్టార్‌ హీరోల సరసన నటించిన హీరోయిన్‌ .. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అటు బుల్లితెరపైన, ఇటు వెండి తెరపైనా సత్తా చాటిన నటీమణి. దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతటి నేపథ్యం ఉన్న ఆమె ప్రస్తుతం స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తూ దర్జాగా జీవిస్తూ ఉంటుందని అందరు అనుకుంటారు. కానీ ఆమె ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉంది. ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడంతో అంతా షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్‌ నటి ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు అలనాటి సీనియర్‌ హీరోయిన్‌, నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య భాస్కరన్‌(Aishwarya Bhaskar ).

ఇటీవల ఓ తమిళ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ తన ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ‘ప్రస్తుతం నాకు పని లేదు. డబ్బు లేదు. అలాగనీ అప్పులేమీ లేవు. వీధుల్లో సబ్బులు అమ్ముతూ బతుకుతున్నాను. ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేనొక్కదానినే ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనిచేయడానికైనా నేను ఆలోచించను. రేపు మీ ఆఫీసులో జాబ్ ఇస్తానంటే తప్పకుండా చేస్తా. అవసరమైతే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తా’ అని చెప్పుకొచ్చారు. ‘నేను నటించడం ప్రారంభించిన మూడేళ్ల పాటు కెరీర్ బాగా సాగింది.. ఇంతలోనే పెళ్లయింది. ఆ తర్వాత క్రమంగా సినీ ఇండస్ట్రీకి దూరమవాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను స్వతంత్రంగా ఉన్నాను. అందుకు గర్వపడుతున్నాను. యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ సబ్బులు అమ్ముతున్నాను. అయితే ఆర్థికంగా నేను నిలదొక్కుకోవాలంటే నాకు ఇప్పుడు ఓ మెగా సీరియల్‌ ఆఫర్‌ కావాలి’ అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉగ్రదాడి ఎఫెక్ట్.. ఆ రెండు సినిమాలకు తగిలిన షాక్..

పహల్గాం ఉగ్రదాడి తరువాత నిజమైన సైనికులను చూసి భయపడ్డ పర్యాటకులు..

పెద్దపులి వచ్చేసిందిరోయ్.. రాసిపెట్టుకో.! ప్లేఆఫ్స్ ముందు..

రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో

అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో

జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే దిమాక్ కరాబ్..

'పహల్గామ్ దాడిలో మా దేశం హస్తం ఉంది'': పాక్ మాజీ క్రికెటర్

పర్యాటకులను ఆకర్షిస్తోన్న బ్రహ్మ కమలం వికాశం..

రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో

ఐపీఎల్‌లో సచిన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెల్సా.. సంపాదన ఎన్ని కోట్లంటే.?
ఐపీఎల్‌లో సచిన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెల్సా.. సంపాదన ఎన్ని కోట్లంటే.?
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో

నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో

అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే

ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా

పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. అద్భుతాలు చూడండి

అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..

గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు