Ariyana Glory: లావుగా అయ్యావన్న నెటిజన్.. ఓ రేంజ్‌లో మండిపడ్డ అరియాన

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఈ అమ్మడు తన ఆటతో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియనా. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మంది క్రేజ్ సొంతం చేసుకున్న అరియనా. బిగ్ బాస్ తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి బోల్డ్ గా ఇంటర్వ్యూ చేయడంతో అరియనా పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీకి.

Ariyana Glory: లావుగా అయ్యావన్న నెటిజన్.. ఓ రేంజ్‌లో మండిపడ్డ అరియాన
Ariyana Glory
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 10, 2023 | 11:11 AM

బిగ్ బాస్ పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో అరియనా ఒకరు. బిగ్ బాస్ గేమ్ షోకి వెళ్లెవరకూ అరియాన అంటే ఎవరు అన్నది ఎవ్వరికి తెలియదు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఈ అమ్మడు తన ఆటతో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియనా. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మంది క్రేజ్ సొంతం చేసుకున్న అరియనా. బిగ్ బాస్ తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి బోల్డ్ గా ఇంటర్వ్యూ చేయడంతో అరియాన పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీకి. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది అరియానా.

ఈ మధ్య వెకేషన్ కు వెళ్లి విదేశాల్లో విహరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది అరియనా. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో అరియాన కాస్త బొద్దుగా మారింది. ఒకప్పుడు సన్నజాజిలా ఉన్న అరియాన ఇప్పుడు బొద్దుగా ముద్దబంతి పువ్వులా మారిపోయింది. దాంతో అరియాన పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

బొద్దుగా ఉన్న కూడా తన గ్లామర్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది అరియాన. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆంటీ లా ఉన్నావ్.? ఇలా అయిపోయావ్ ఏంటి.? అంటూ రకరకాల కామెంట్స్ చేశారు. దాంతో తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఫైర్ అయ్యింది అరియాన. ఈ మేరకు ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.

అరియనా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

అరియనా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

అరియనా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్