Allu Arjun: దశావతారాల్లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ చేసిన పనికి బన్నీ దిల్ ఖుష్
టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమాస్ ముందు స్టార్ హీరోలుగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న హీరోలందరిలో ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త స్పెషల్ గా నెట్టింట వైరల్ అవుతుంటారు. తన లేటెస్ట్ అండ్ స్టైలిష్ ఫోటోలతో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ కారణంగా.. ట్రోలింగ్‌లోనూ అప్పుడప్పుడూ తనే కనిపిస్తుంటారు. ఇలా మీడియం ఏదైనా.. మాగ్జిమమ్ తన కంటెంట్‌తోనే బజ్ చేసే ఐకాన్ స్టార్... తాజాగా AI కారణంగా మరోసారి అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు.
టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమాస్ ముందు స్టార్ హీరోలుగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న హీరోలందరిలో … ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త స్పెషల్ గా నెట్టింట వైరల్ అవుతుంటారు. తన లేటెస్ట్ అండ్ స్టైలిష్ ఫోటోలతో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ కారణంగా.. ట్రోలింగ్‌లోనూ అప్పుడప్పుడూ తనే కనిపిస్తుంటారు. ఇలా మీడియం ఏదైనా.. మాగ్జిమమ్ తన కంటెంట్‌తోనే బజ్ చేసే ఐకాన్ స్టార్… తాజాగా AI కారణంగా మరోసారి అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎస్ ! అల్లు అర్జున్ అంటే.. పిచ్చి పిచ్చిగా ప్రేమించే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్.. బన్నీగా కాస్త కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం AI టెక్సాలిజీని యూజ్ చేస్తున్నారు. రక రకాల గెటపుల్లో.. యాక్షన్ సీన్లో.. తమ స్టార్ హీరో బన్నీని డిజైన్ చేస్తూ.. నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. వారి వారి క్రియేటివ్ థాట్స్‌తో.. ఏకంగా బన్నీ వరకు కూడా.. రీచ్ అయిపోయి ఆయన దిల్‌ని ఖుషీ అయ్యేలా చేస్తున్నారట వీరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ మొదటి హైడ్రోజన్ రైలు.. ఒక్క ట్యాంక్ తో 1000 కి.మి.
నడిరోడ్డుపై యోగా చేసి వీడియో పోస్ట్ చేసిన యువతి.. పోలీసులు ఏం చేశారంటే ??
సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్ !! పేమెంట్ గేట్ వే నుంచి రూ.వేల కోట్లు చోరీ !!
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోలీసులు ఏం చేశారో తెలుసా ??
బాంబులా పేలిన ఫ్రిడ్జ్.. ఐదుగురు సజీవ దహనం