బాంబులా పేలిన ఫ్రిడ్జ్.. ఐదుగురు సజీవ దహనం
ప్రస్తుత కాలంలో అడుగడుగునా పేలళ్లే అన్నట్టు తయారైంది పరిస్థితి. సెల్ ఫోన్ నుంచి రిఫ్రిజిరేటర్ల వరకూ బాంబుల్లా పేలుతున్నాయి. ఆ మధ్య సెల్ ఫోన్ పేలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలు, ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసం అయిపోయాయి. తాజాగా పంజాబ్‌లో ఫ్రిడ్జ్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పంజాబ్‌లోని ఓ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలడంతో కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు.
ప్రస్తుత కాలంలో అడుగడుగునా పేలళ్లే అన్నట్టు తయారైంది పరిస్థితి. సెల్ ఫోన్ నుంచి రిఫ్రిజిరేటర్ల వరకూ బాంబుల్లా పేలుతున్నాయి. ఆ మధ్య సెల్ ఫోన్ పేలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలు, ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసం అయిపోయాయి. తాజాగా పంజాబ్‌లో ఫ్రిడ్జ్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పంజాబ్‌లోని ఓ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలడంతో కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. అక్టోబరు 7 అర్ధరాత్రి అవతార్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఫ్రిడ్జ్‌లోని కంప్రెషర్ ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం సంభవించినట్టు ప్రాధమిక అంచనా వేశారు. పేలుడుతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురు చిన్నారులు ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఐదుగురూ మృతి చెందారు. దాంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఇట్స్ కన్సర్మ్! ప్రభాస్-లోకి సినిమా సెట్టు | రచ్చలేపుతున్న బాలయ్య కామెంట్స్
Sridevi: ఆమె చావుకు కారణం ‘ఉప్పు.’ శ్రీదేవి షాకింగ్ డెత్ మిస్టరీ
ఇజ్రాయిల్ యుద్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాలీవుడ్ హీరోయిన్
Shivaji: హౌస్‌లో రేలంగి మామయ్య.. బిగ్ బాస్ వాకిట్లో సిరిమల్లె చెట్టు
Amardeep: హీరో అనుకున్నంటే.. జోకర్‌గా మారే !! నీ కథేంది అమరా !!
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా

