Amardeep: హీరో అనుకున్నంటే.. జోకర్‌గా మారే !! నీ కథేంది అమరా !!
అమర్ దీప్ సీరియల్ హీరో.! జానకీ కలగనలేదు సీరియల్‌తో అందరి మనసులు కొళ్లగొట్టిన హీరో..! సీరియల్ హీరోల్లో కాస్త ఎక్కువగానే క్రేజ్ సంపాదించుకున్న హీరో..! కానీ ఈ హీరోనే.. ఇప్పుడు జీరోగా.. మరీ గట్టిగా చెప్పాలంటే.. జోకర్‌గా మారిపోయాడు. సగటు బీబీ ఆడియెన్‌కు కోపం తెప్పించేలా.. బీబీ హౌస్‌లో బిహేవ్ చేస్తున్నాడు. కింగ్ నాగ్ కూడా.. పదే పదే.. మనోడి తింగరి మాటలకు వాతలు పెట్టుతుండడంతో... సోషల్ మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు
అమర్ దీప్ సీరియల్ హీరో.! జానకీ కలగనలేదు సీరియల్‌తో అందరి మనసులు కొళ్లగొట్టిన హీరో..! సీరియల్ హీరోల్లో కాస్త ఎక్కువగానే క్రేజ్ సంపాదించుకున్న హీరో..! కానీ ఈ హీరోనే.. ఇప్పుడు జీరోగా.. మరీ గట్టిగా చెప్పాలంటే.. జోకర్‌గా మారిపోయాడు. సగటు బీబీ ఆడియెన్‌కు కోపం తెప్పించేలా.. బీబీ హౌస్‌లో బిహేవ్ చేస్తున్నాడు. కింగ్ నాగ్ కూడా.. పదే పదే.. మనోడి తింగరి మాటలకు వాతలు పెట్టుతుండడంతో… సోషల్ మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. జానకీ కలగనలేదు సీరియల్లో యాక్ట్ చేసే తన కో లీడ్ ప్రియాంకతో కలిసి.. బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చిన అమర్ దీప్.. బిగినింగ్ డేస్లో.. బీబీ హౌస్‌లో స్టార్ ప్లేయర్ నామ్ కమాయించారు. విన్నర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా మనోడికే ఉందనే టాక్ వచ్చేలా చేసుకున్నాడు. కానీ ఆ తరువాత పల్లవి ప్రశాంత్‌తో పదే పదే వాదనకు దిగుతూ..రైతు బిడ్డను టార్గెట్ చేస్తూ.. జనాల్లో కాస్త నెగెటివిటీ వచ్చేలా చేసుకున్నాడు అమర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవి డబ్బులా.. పుట్నాలా ?? నాగ్ చొక్కాకు మరీ అన్ని లక్షలా !!
వంద దేవుళ్ల లెక్క.. రికార్డులు బద్దలు కొడుతున్న కేసరి
Shah Rukh Khan: చంపేస్తాం.. అంటూ బెదిరింపు కాల్.. రంగంలోకి దిగిన సర్కార్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

