అవి డబ్బులా.. పుట్నాలా ?? నాగ్ చొక్కాకు మరీ అన్ని లక్షలా !!
ఇప్పుడంటే.. అప్‌గ్రేడ్ అయి కింగ్ అనే ట్యాగ్ రావచ్చు కానీ... ఎప్పుడూ నాగార్జున నవ మన్మథుడే..! అమ్మాయిలను అట్రాక్ట్ చేసే ఎవర్ గ్రీన్, గ్రీకు వీరుడే. తన స్టైలిష్ లుక్స్‌తో.. తన టేస్ట్ ఆఫ్ అవుట్ ఫిట్స్‌తో.. అందరి కళ్లలో మెరిసే స్టారాది స్టారుడే! అలాంటి నాగ్.. మరోసారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అందర్నీ నోళ్లబెట్టేలా చేస్తున్నారు. అయితే ఇది ఓ సినిమా కారణంగానో.. ఈవెంట్లో కనిపించిన లన లుక్ కారణంగానో కాడు. బిగ్ బాస్ సీజన్ 7 కారణంగా..
ఇప్పుడంటే.. అప్‌గ్రేడ్ అయి కింగ్ అనే ట్యాగ్ రావచ్చు కానీ… ఎప్పుడూ నాగార్జున నవ మన్మథుడే..! అమ్మాయిలను అట్రాక్ట్ చేసే ఎవర్ గ్రీన్, గ్రీకు వీరుడే. తన స్టైలిష్ లుక్స్‌తో.. తన టేస్ట్ ఆఫ్ అవుట్ ఫిట్స్‌తో.. అందరి కళ్లలో మెరిసే స్టారాది స్టారుడే! అలాంటి నాగ్.. మరోసారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అందర్నీ నోళ్లబెట్టేలా చేస్తున్నారు. అయితే ఇది ఓ సినిమా కారణంగానో.. ఈవెంట్లో కనిపించిన లన లుక్ కారణంగానో కాడు. బిగ్ బాస్ సీజన్ 7 కారణంగా.. అందులో రీసెంట్ ఎపిసోడ్‌లో కింగ్ ధరించిన షర్ట్ రేట్ కారణంగా..! ఎస్ ! కాస్ట్ ఎంతైనా.. కలర్ ఫుల్‌గా.. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కింగ్ నాగార్జున.. తాజాగా జరిగిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎపిసోడ్‌లో.. చాలా స్టన్నింగ్‌గా కనిపించారు. బిగ్ బాస్ ను రిప్రజెంట్ చేసేలా.. కన్ను బొమ్మ ఉన్న షర్ట్‌తో.. బీబీ ప్లోర్‌ను రాక్ చేశారు. తన లుక్‌తో.. అవుట్ ఫిట్‌తో అందర్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆ షర్ట్ గురించి అందరూ ఆరా తీసేలా.. గూగుల్ చేసేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వంద దేవుళ్ల లెక్క.. రికార్డులు బద్దలు కొడుతున్న కేసరి
Shah Rukh Khan: చంపేస్తాం.. అంటూ బెదిరింపు కాల్.. రంగంలోకి దిగిన సర్కార్
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

