Shah Rukh Khan: చంపేస్తాం.. అంటూ బెదిరింపు కాల్.. రంగంలోకి దిగిన సర్కార్
బాలీవుడ్ స్టార్లు.. సూపర్ డూపర్ హిట్లతోకే కాదు... తమ కొచ్చే బెదిరింపు కాల్స్.. లెటర్స్‌తో కూడా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. ఇప్పటికే సల్మాఖ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరుచూ వస్తున్న వార్నింగ్స్ నేపథ్యంలో.. ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వ భద్రతను పెంచింది. ఇక ఇప్పుడు షారుఖ్ విషయంలోనూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే చేసింది. ఎస్ ! పఠాన్, జవాన్ సినిమాలతో సూపర్ సక్సెస్‌లో ఉన్న షారుఖ్.. త్రూ అవుట్ ఇండియా మరో సారి హాట్ టాపిక్ అయ్యారు.
బాలీవుడ్ స్టార్లు.. సూపర్ డూపర్ హిట్లతోకే కాదు… తమ కొచ్చే బెదిరింపు కాల్స్.. లెటర్స్‌తో కూడా ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. ఇప్పటికే సల్మాఖ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరుచూ వస్తున్న వార్నింగ్స్ నేపథ్యంలో.. ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వ భద్రతను పెంచింది. ఇక ఇప్పుడు షారుఖ్ విషయంలోనూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే చేసింది. ఎస్ ! పఠాన్, జవాన్ సినిమాలతో సూపర్ సక్సెస్‌లో ఉన్న షారుఖ్.. త్రూ అవుట్ ఇండియా మరో సారి హాట్ టాపిక్ అయ్యారు. తన మేయాతో.. ఛారిష్మాతో అంతటా వెలిగిపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే కొంత మంది షారుఖ్‌కు బెదిరిస్తూ.. కాల్స్.. లెటర్స్ పంపిస్తున్నారు. అందులో చంపేస్తాం అంటూ.. వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న షారుఖ్.. తనకొచ్చే బెదిరింపు కాల్స్ గురించి మహారాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే రియాక్టయిన ప్రభుత్వం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌కు .. ఆయన ఫ్యామిలీకి వై ప్లస్ క్యాటగిరీ భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. వెంటనే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
APSRTC: దసరా ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
మెడికల్ షాపులో పనిచేసే కుర్రాడి ఎకౌంట్‌లో రూ.756 కోట్లు.. ఎలా ??
కల్తీ ఆయిల్ తయారు చేసి టిఫిన్ సెంటర్లు, బేకరీలకు సరఫరా
మ్యూజిక్ ఫెస్ట్‌పై విరుచుకుపడిన మిలిటెంట్లు.. కార్లలో దాక్కున్నా వదల్లేదు..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

