విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాలతో రికార్డింగ్
ఫ్యాషన్ ప్రజెంటేషన్ కోసం ఐఐటీ - ఢిల్లీ కాలేజీకి వెళ్లిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. దుస్తులు మార్చుకునేందుకు యూనివర్శిటీలోని వాష్ రూమ్ కు వెళ్ళగా.. అక్కడ కొంతమంది తమను రహస్యంగా వీడియో తీశారని ఢిల్లీ యూనివర్సిటీలోని భారతి కాలేజీకి చెందిన విద్యార్థినులు ఆరోపించారు. దీనిపై వారు అక్టోబరు 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. అక్టోబరు 6న ఐఐటీ - ఢిల్లీలో ఫ్యాషన్ ఫెస్ట్ నిర్వహించారు.
ఫ్యాషన్ ప్రజెంటేషన్ కోసం ఐఐటీ – ఢిల్లీ కాలేజీకి వెళ్లిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. దుస్తులు మార్చుకునేందుకు యూనివర్శిటీలోని వాష్ రూమ్ కు వెళ్ళగా.. అక్కడ కొంతమంది తమను రహస్యంగా వీడియో తీశారని ఢిల్లీ యూనివర్సిటీలోని భారతి కాలేజీకి చెందిన విద్యార్థినులు ఆరోపించారు. దీనిపై వారు అక్టోబరు 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. అక్టోబరు 6న ఐఐటీ – ఢిల్లీలో ఫ్యాషన్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ ఫెస్ట్ కి ఢిల్లీ యూనివర్సిటీలోని భారతి కాలేజీకి చెందిన విద్యార్థినులు కూడా వెళ్లారు. వారిలోని 10 మంది విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వాష్ రూమ్ కు వెళ్లగా… అక్కడ పని చేసే సిబ్బంది తమను వీడియో తీశారని ఆరోపించారు. అంతకు ముందు బాధిత విద్యార్థినులు సోషల్ మీడియా వీడియో ద్వారా తమ గోడు వెల్లబోసుకున్నారు ఈ విషయంపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినీ ఫక్కీలో పోలీసులనుంచి తప్పించుకున్నాడు.. వీడియో చూస్తే
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గౌరవం
గుడ్ న్యూస్.. చీరమేను చేప వచ్చిందోచ్.. కేజీ ఎంతంటే ??
ముఖ్యమంత్రి సారూ.. మాకు రూ.2 వేలు రాలేదు అంటూ నిలదీసిన మహిళలు
20 నిమిషాల్లో 5వేల రాకెట్ల వెనుక అసలు కథ ఇది
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

