గుడ్‌ న్యూస్‌.. చీరమేను చేప వచ్చిందోచ్.. కేజీ ఎంతంటే ??

చేపలు ఇష్టంగా తినేవారికి గుడ్‌ న్యూస్‌. కేవలం తూర్పుగోదావరి జిల్లా యానాంలో మాత్రమే దొరికే అరుదైన చీరమేను చేప వచ్చేసింది. పులస తర్వాత అంత రుచిగా ఉండే ఈ చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఎంత ఖరీదైనా పెట్టి కొంటారు. అత్యంత ఇష్టం గా తినే చీరమేను పుదుచ్చేరి యానాం మార్కెట్లోకి వచ్చేసింది. యానాం లో స్థానిక ఇందిరాగాంధీ మార్కెట్ లో మత్యకార మహిళ పొన్నమండ రత్నం.. సేరు చీరమేను చేలను 2,800 రూపాయల కు విక్రయించింది.

గుడ్‌ న్యూస్‌.. చీరమేను చేప వచ్చిందోచ్.. కేజీ ఎంతంటే ??

|

Updated on: Oct 09, 2023 | 8:23 PM

చేపలు ఇష్టంగా తినేవారికి గుడ్‌ న్యూస్‌. కేవలం తూర్పుగోదావరి జిల్లా యానాంలో మాత్రమే దొరికే అరుదైన చీరమేను చేప వచ్చేసింది. పులస తర్వాత అంత రుచిగా ఉండే ఈ చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఎంత ఖరీదైనా పెట్టి కొంటారు. అత్యంత ఇష్టం గా తినే చీరమేను పుదుచ్చేరి యానాం మార్కెట్లోకి వచ్చేసింది. యానాం లో స్థానిక ఇందిరాగాంధీ మార్కెట్ లో మత్యకార మహిళ పొన్నమండ రత్నం.. సేరు చీరమేను చేలను 2,800 రూపాయల కు విక్రయించింది. అవును చీరమేను చాలా చిన్న చేప కాబట్టి దీనిని ఇలా కుంచాలు, సేర్లు, తవ్వలతో కొలిచి అమ్ముతారు. చీరమేను రుచిలోనే కాదు, ధరలోనూ పులసలతో పోటీపడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముఖ్యమంత్రి సారూ.. మాకు రూ.2 వేలు రాలేదు అంటూ నిలదీసిన మహిళలు

20 నిమిషాల్లో 5వేల రాకెట్ల వెనుక అసలు కథ ఇది

దేశం కాని దేశంలో ఏం జరిగిందో తెలీదు !! ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు

లాకప్‌లో ఉంచినందుకు రూ.50 వేల పరిహారం.. పోలీసులే చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూ లుక్‌తో మెరిసిపోతున్న ఎయిర్‌ ఇండియా విమానాలు

Follow us