TOP 9 ET News: ఇట్స్ కన్సర్మ్! ప్రభాస్-లోకి సినిమా సెట్టు | రచ్చలేపుతున్న బాలయ్య కామెంట్స్
బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరెకెక్కిన ఫిల్మ్ భగవంత్ కేసరి. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హనుమకొండలో ఘనంగా జరిగింది. ఇక ఈక్రమంలోనే దసరా ముందు దంచుదాం అని బాలయ్య.. కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో మీమ్స్ గా వైరల్ అవుతోంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా లోకేష్ కనగరాజ్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని లోకేష్ ప్రకటించారు.
బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరెకెక్కిన ఫిల్మ్ భగవంత్ కేసరి. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హనుమకొండలో ఘనంగా జరిగింది. ఇక ఈక్రమంలోనే దసరా ముందు దంచుదాం అని బాలయ్య.. కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో మీమ్స్ గా వైరల్ అవుతోంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా లోకేష్ కనగరాజ్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం లియో మూవీ ప్రమోషన్స్ లో ఉన్న లోకేష్. తన తదుపరి సినిమాల గురించి ప్రస్తావిస్తూ డార్లింగ్ మూవీ గురించి మెన్షన్ చెప్పారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా నయా షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దాదాపు పది రోజుల పాటు సాగుతుంది ఈ షెడ్యూల్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది గేమ్ చేంజర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sridevi: ఆమె చావుకు కారణం ‘ఉప్పు.’ శ్రీదేవి షాకింగ్ డెత్ మిస్టరీ
ఇజ్రాయిల్ యుద్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాలీవుడ్ హీరోయిన్
Shivaji: హౌస్‌లో రేలంగి మామయ్య.. బిగ్ బాస్ వాకిట్లో సిరిమల్లె చెట్టు
Amardeep: హీరో అనుకున్నంటే.. జోకర్‌గా మారే !! నీ కథేంది అమరా !!
అవి డబ్బులా.. పుట్నాలా ?? నాగ్ చొక్కాకు మరీ అన్ని లక్షలా !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

