ఇజ్రాయిల్ యుద్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాలీవుడ్ హీరోయిన్
ఇజ్రాయిల్ అట్టుడికి పోయింది. పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల దాడితో.. ఒక్కసారిగా భీకరంగా మారిపోయింది. ప్రతిగా ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించడంతో.. ఇదో పెద్ద రణరంగంగా మారింది. అయితే ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లోనే... బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరూచా.. ఇజ్రాయెల్‌లోనే చిక్కుకోవడం.. బాలీవుడ్‌ను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. కానీ తాజాగా నుస్రత్ క్షేమంగా.. ముంబయ్‌లో ల్యాండ్ అవడం.. అందర్న సంతోష పడేలా చేస్తోంది.
ఇజ్రాయిల్ అట్టుడికి పోయింది. పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల దాడితో.. ఒక్కసారిగా భీకరంగా మారిపోయింది. ప్రతిగా ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించడంతో.. ఇదో పెద్ద రణరంగంగా మారింది. అయితే ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లోనే… బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరూచా.. ఇజ్రాయెల్‌లోనే చిక్కుకోవడం.. బాలీవుడ్‌ను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. కానీ తాజాగా నుస్రత్ క్షేమంగా.. ముంబయ్‌లో ల్యాండ్ అవడం.. అందర్న సంతోష పడేలా చేస్తోంది. ఎస్ ! అప్పడెప్పుడో.. 2010 లో తెలుగులో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో.. టాలీవుడ్ జనాలకు కనిపించిన నుస్రత్.. ఆ తరువాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన.. హిందీ ఛత్రపతి సినిమాలో హీరోయిన్‌గా నటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shivaji: హౌస్‌లో రేలంగి మామయ్య.. బిగ్ బాస్ వాకిట్లో సిరిమల్లె చెట్టు
Amardeep: హీరో అనుకున్నంటే.. జోకర్‌గా మారే !! నీ కథేంది అమరా !!
అవి డబ్బులా.. పుట్నాలా ?? నాగ్ చొక్కాకు మరీ అన్ని లక్షలా !!
వంద దేవుళ్ల లెక్క.. రికార్డులు బద్దలు కొడుతున్న కేసరి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

