Shivaji: హౌస్‌లో రేలంగి మామయ్య.. బిగ్ బాస్ వాకిట్లో సిరిమల్లె చెట్టు
రేలంగా మామయ్య గుర్తున్నారా..! తన మంచితో .. చక్కని నవ్వుతో.. నోరారా పిలిచే పిలుపుతో.. మనల్ని ఆకట్టుకున్నారే.. ఆయనే రేలంగి మామయ్య. పెద్దోడు చిన్నోడికి.. తండ్రిగా..! వాళ్ల మధ్య వచ్చే గొడవలను నాలుగు మంచి మాటలతో చక్కదిద్దే.. పెద్ద మనిషిలా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లో చెట్టులా కనిపించే ఈయన.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోనూ.. ప్రత్యక్షమయ్యారు. కాకపోతే రేలంగి మామయ్య అలియాస్ ప్రకాశ్ రాజ్‌లా కాదు.. శివాజన్న అలియాస్ శివాజీలా...
రేలంగా మామయ్య గుర్తున్నారా..! తన మంచితో .. చక్కని నవ్వుతో.. నోరారా పిలిచే పిలుపుతో.. మనల్ని ఆకట్టుకున్నారే.. ఆయనే రేలంగి మామయ్య. పెద్దోడు చిన్నోడికి.. తండ్రిగా..! వాళ్ల మధ్య వచ్చే గొడవలను నాలుగు మంచి మాటలతో చక్కదిద్దే.. పెద్ద మనిషిలా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లో చెట్టులా కనిపించే ఈయన.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోనూ.. ప్రత్యక్షమయ్యారు. కాకపోతే రేలంగి మామయ్య అలియాస్ ప్రకాశ్ రాజ్‌లా కాదు.. శివాజన్న అలియాస్ శివాజీలా..! ఎస్ ! హైయెస్ట్ పెయిడ్ బిగ్ బాస్ కంటెండెర్‌గా.. సీనియర్ సెలబ్రిటీగా.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ.. ఇప్పుడు మంచికే కేరాఫ్ అయిపోయారు. పెద్దరికానికే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు మంచి చెడూ చెబుతూ… రేలంగి మామయ్యలా మారిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amardeep: హీరో అనుకున్నంటే.. జోకర్‌గా మారే !! నీ కథేంది అమరా !!
అవి డబ్బులా.. పుట్నాలా ?? నాగ్ చొక్కాకు మరీ అన్ని లక్షలా !!
వంద దేవుళ్ల లెక్క.. రికార్డులు బద్దలు కొడుతున్న కేసరి
Shah Rukh Khan: చంపేస్తాం.. అంటూ బెదిరింపు కాల్.. రంగంలోకి దిగిన సర్కార్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

