రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోలీసులు ఏం చేశారో తెలుసా ??

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోలీసులు ఏం చేశారో తెలుసా ??

Phani CH

|

Updated on: Oct 10, 2023 | 9:49 AM

బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించాల్సింది పోయి దగ్గరలో ఉన్న కాల్వలో పడేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముజఫర్ నగర్ జిల్లాలోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో అక్టోబరు 8 ఉదయం ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించాల్సింది పోయి దగ్గరలో ఉన్న కాల్వలో పడేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముజఫర్ నగర్ జిల్లాలోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో అక్టోబరు 8 ఉదయం ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వాహనం నడుపుతున్న డ్రైవర్ ఆగకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. నడిరోడ్డుపై రక్తం మడుగులో పడిఉన్న మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసి మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించాల్సిందిపోయి, అమానవీయంగా ప్రవర్తించారు. మృతదేహాన్ని అక్కడే ఉన్న వంతెన వద్దకు తీసుకొచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాంబులా పేలిన ఫ్రిడ్జ్‌.. ఐదుగురు సజీవ దహనం

TOP 9 ET News: ఇట్స్‌ కన్సర్మ్‌! ప్రభాస్-లోకి సినిమా సెట్టు | రచ్చలేపుతున్న బాలయ్య కామెంట్స్

Sridevi: ఆమె చావుకు కారణం ‘ఉప్పు.’ శ్రీదేవి షాకింగ్ డెత్ మిస్టరీ

ఇజ్రాయిల్ యుద్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాలీవుడ్ హీరోయిన్

Shivaji: హౌస్‌లో రేలంగి మామయ్య.. బిగ్ బాస్ వాకిట్లో సిరిమల్లె చెట్టు