Bigg Boss 8 : మెగా చీఫ్ గా అవినాష్.. అంతా బాగుంది కానీ ఆఖరిలో మ్యాచ్ ఫిక్సింగ్

నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ, తేజ అవుట్ అయ్యారు. తేజ సాయ శక్తుల ప్రయతించాడు. కానీ పాపం అవుట్ అయ్యాడు. బయటకు వచ్చి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. కాస్త ఫిట్ గా ఉంటే బాగుండేది. ఎప్పుడు ఇలానే కష్టపడతా చివరిలో ఓడిపోతా అంటూ బాధపడ్డాడు.

Bigg Boss 8 : మెగా చీఫ్ గా అవినాష్.. అంతా బాగుంది కానీ ఆఖరిలో మ్యాచ్ ఫిక్సింగ్
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 7:41 AM

బిగ్ బాస్‌లో మెగా  చీఫ్ అవ్వడానికి హౌస్ మేట్స్ కు టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక మెగా చీఫ్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ, తేజ అవుట్ అయ్యారు. తేజ సాయ శక్తుల ప్రయతించాడు. కానీ పాపం అవుట్ అయ్యాడు. బయటకు వచ్చి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. కాస్త ఫిట్ గా ఉంటే బాగుండేది. ఎప్పుడు ఇలానే కష్టపడతా చివరిలో ఓడిపోతా అంటూ బాధపడ్డాడు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో మిగిలిన నలుగురు నబీల్, నిఖిల్, ప్రేరణ, అవినాష్ మధ్య పోటీ జరిగింది. నబీల్, నిఖిల్, ప్రేరణ కలిసి ముందు అవినాష్‌ను టార్గెట్ చేద్దాం అని ప్లాన్ చేశారు. తీరా బజర్ మోగిన తర్వాత నిఖిల్ సడన్ గా నబీల్‌పై అటాక్ చేశాడు. దాంతో అతనికి ఏమీ అర్ధం కాలేదు. మరో వైపు ప్రేరణ అవినాష్ ను టార్గెట్ చేసి బ్యాగ్ లోని బాల్స్ ను పడేసే ప్రయత్నం చేసింది. అవినాష్‌ను అవుట్ చేద్దాం అని గట్టిగానే ప్రయత్నిచింది.

కానీ అవినాష్ తెలివిగా ఆమె బ్యాగ్ ను దాదాపు ఖాళీ చేశాడు. దాంతో బజార్ మోగడంతో ప్రేరణ అవుట్ అయ్యింది. ఆతర్వాత నబీల్ , అవినాష్ మాట్లాడుకున్నారు. ఇద్దరం కలిసి నిఖిల్ ను టార్గెట్ చేద్దాం అని అవినాష్ అనగానే.. నబీల్ ఒప్పుకున్నాడు. నువ్వు చీఫ్ అవ్వు కావాలంటే నేను ఓడిపోతాను కానీ నిఖిల్ ను టార్గెట్ చేద్దాం అని అన్నాడు నిఖిల్.

ఇక బజార్ మోగగానే నిఖిల్ ను టార్గెట్ చేశారు అవినాష్, నబీల్. కానీ నిఖిల్ ఈ ఇద్దరినీ చాలాసేపు మ్యానేజ్ చేశాడు. ఈ క్రమంలోనే నిఖిల్ చూసుకోకుండా చెయ్యి విసరడంతో అవినాష్ కు గట్టిగానే తగిలింది. ఆతర్వాత గేమ్ తిరిగి స్టార్ట్ చేశాడు. ఈసారి నిఖిల్ పై గట్టిగా టార్గెట్ చేశారు అవినాష్, నబీల్ దాంతో నిఖిల్ బాల్స్ తక్కువ అయ్యాయి. దాంతో అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నబీల్ నేను అవుట్ అయ్యిపోతాను నువ్వు విన్నర్ అవ్వు అని అవినాష్ కు చెప్పాడు. కానీ వొద్దు నువ్వు ఆడు అన్నాడు. కానీ నబీల్ వినలేదు. నేను ఒక్కసారి చీఫ్ అయ్యాను కదా నువ్వు రెండు వారాల నుంచి ట్రై చేస్తున్నావ్ అని నబీల్ అన్నాడు. ఇక బజార్ మోగగానే ఎదో ఆడాలి అన్నాడు ఆడాడు నబీల్. ఫైనల్ గా అవినాష్ విన్నర్ గా నిలిచాడు. హరితేజ, యష్మీ, నిఖిల్, పృథ్వీ అందరూ ఏమైందిరా ఎందుకు ఇచ్చేశావ్  అని అడిగితే నా స్టామినా అయిపొయింది అని కవర్ చేశాడు నబీల్. కానీ నిఖిల్ మాత్రం అబద్దాలు చెప్పకు నీ గురించి మాకు తెలుసు అని కౌంటర్ వేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!