Baby Collections: బాక్సాఫీస్‌ వద్ద ‘బేబీ’ హవా.. మూడో రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందో తెలుసా?

బాక్సాఫీస్‌ వద్ద బేబీ ప్రభంజనం కొనసాగుతోంది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకులు ముఖ్యంగా యువత బ్రహ్మరథం పడుతున్నారు.

Baby Collections: బాక్సాఫీస్‌ వద్ద 'బేబీ' హవా.. మూడో రోజుల్లో మొత్తం ఎన్ని కోట్లు కలెక్ట్‌ చేసిందో తెలుసా?
Baby Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2023 | 3:31 PM

బాక్సాఫీస్‌ వద్ద బేబీ ప్రభంజనం కొనసాగుతోంది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకులు ముఖ్యంగా యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ బేబీ మూవీపై ఓ రేంజ్‌లో చర్చసాగుతుండడంతో రిపీటెడ్‌ ఆడియెన్స్‌ పెరగుఉతున్నారు. జులై 14న విడుదలైన బేబీ సినిమా మొదటి రోజు రూ. 7 కోట్లకు పైగా రాబట్టగా, రెండో రోజు కూడా 7.3 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇక ఆదివారం ఈ కలెక్షన్లు మరింత పెరిగాయి. మొత్తం రూ.10 కోట్ల వరకు వచ్చినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆనంద్ దేవరకొండ సినిమా ఇప్పటివరకు (3 రోజుల్లో) ప్రపంచవ్యాప్తంగా రూ. 23.50 గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ బేబీ మూవీకి భారీ వసూళ్లు వస్తున్నాయి.

కాగా ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. జులై 28న పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ల బ్రో మూవీ వచ్చే వరకు బేబీ కలెక్షన్లకు ఢోకా లేదు. సో.. రాబోయే రోజుల్లో బేబీ వసూళ్లు మరింత పెరగవచ్చు. సాయి రాజేష్‌ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలో విరాజ్ అశ్విన్‌ మరో కీలక పాత్ర పోషించాడు. విజయ్‌ బుల్గానిన్‌ స్వరాలు సమకూర్చాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ బేబీ మూవీని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు