AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: యాక్షన్‌ మోడ్‌లో బాలయ్య.. వెకేషన్‌ మూడ్‌లో రజనీ.. లేటెస్ట్‌ టాప్ 5 మూవీ అప్డేట్స్ ఇవే

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. ప్రజెంట్ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. వచ్చే నెలాఖరు కల్లా షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 18, 2023 | 12:29 PM

Share
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. ప్రజెంట్ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. వచ్చే నెలాఖరు కల్లా షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. ప్రజెంట్ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. వచ్చే నెలాఖరు కల్లా షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

1 / 5
సూపర్ స్టార్ రజనీకాంత్ వెకేషన్‌ మోడ్‌లో ఉన్నారు. ఇటీవల లాల్‌ సలామ్ షూటింగ్ పూర్తి చేసిన రజనీ, కాస్త బ్రేక్ రావటంతో రిలాక్స్ అయ్యేందుకు మాల్దీవ్స్‌ వెళ్లారు.  కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాల్ సలామ్‌ సినిమాలో మొయిద్దీన్ భాయ్‌గా గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నారు రజనీ. తలైవర్‌ హీరోగా తెరకెక్కిన జైలర్‌ సినిమా ఆగస్టు 10న రిలీజ్‌ కానుంది.

2 / 5
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తొలిసారి క్లైమేట్‌ చేంజ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ద జెంగబూర్‌ కర్స్ అనే వెబ్‌ సిరీస్‌లో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు ఫరియా. ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న ఈ షో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్‌.

3 / 5
అమ్మ అయ్యాక షార్ట్ బ్రేక్ తీసుకున్న అలియా భట్ మళ్లీ బిజీ అవుతున్నారు. వైఆర్ఎఫ్‌ ప్రస్ట్రీజియస్‌గా రూపొందిస్తున్న స్పై యూనివర్స్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే స్పై యూనివర్స్‌లో కత్రినా, దీపికా నటించినా వాళ్లు లీడ్‌ రోల్స్‌లో సినిమా రాలేదు. కానీ అలియా సోలో లీడ్‌గా ఓ భారీ స్పై మూవీ ప్లాన్ చేస్తుంది వైఆర్ఎఫ్.

4 / 5
 సల్మాన్ ఖాన్‌ హీరోగా 2014లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా కిక్‌. టాలీవుడ్‌ బ్లాక్ బస్టర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచనలం సృష్టించింది. అప్పటి నుంచి సీక్వెల్‌ ప్లాన్స్ జరుగుతున్నా ఇంత వరకు వర్కవుట్ కాలేదు. తాజాగా కిక్ 2 విషయంలో  క్లారిటీ వచ్చింది. కథ లాక్ అయ్యిందని త్వరలో సినిమా పట్టాలెక్కిస్తామని వెల్లడించారు దర్శకుడు సాజిద్ నదియడ్‌వాలా

5 / 5
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!

వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు

కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు

ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..