సమంత, నీహారిక బాటలో మరో స్టార్‌ కపుల్..? మళ్లీ అదే ప్రచారం..

తెలుగు ప్రేక్షకులకు కలర్స్ స్వాతి పరిచయం అక్కరలేని పేరు. బుల్లితెర నుంచి వెండి తెరకు అక్కడ నుంచి పలు దక్షిణాది సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టా చమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో మంచి..

Srilakshmi C

|

Updated on: Jul 18, 2023 | 11:43 AM

తెలుగు ప్రేక్షకులకు కలర్స్ స్వాతి పరిచయం అక్కరలేని పేరు. బుల్లితెర నుంచి వెండి తెరకు అక్కడ నుంచి పలు దక్షిణాది సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టా చమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

1 / 5
2018లో తన బాయ్‌ఫ్రెండ్‌ వికాస్‌ వాసును వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ బ్యూటీ. ఐతే తాజాగా స్వాతి గురించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

2 / 5
స్టార్‌ సెలబ్రెటీలు ఎవరైనా తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని భావిస్తే అందుకు సంకేతంగా తొలుత సోషల్‌ మీడియాలో తమ పార్ట్‌నర్‌కు సంబంధించిన ఫొటోలు తొలగించడం, ఇంటి పేరును మార్చుకోవడం వంటివి సమంత-నాగ చైతన్య, నీహారిక-చైతన్య జొన్నలగడ్డ విషయంలో జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు కూడా.

3 / 5
ఐతే ఆ మధ్య స్వాతి కూడా సోషల్‌ మీడియాలో తన భర్త ఫోటోలను తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత కొంతకాలంగా తన భర్త వికాస్‌కు దూరంగా ఉంటోందని, తాను కూడా విడాకులు తీసుకోబోతుందని పలు యూట్యూబ్‌ చానళ్లతో పాటు సోషల్‌ మీడియాలోనూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

4 / 5
కాగా స్వాతి వివాహ బంధం గురించి ఇలాంటి ప్రచారం జరగడం ఇదేమీ తొలిసారి కాదు. రెండేళ్ల క్రితం కూడా స్వాతి విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో భర్త ఫోటోలు తొలగించడంపై అప్పట్లోనే క్లారిటీ ఇస్తూ వీడియో పోస్ట్‌ చేసింది. భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్‌లో దాచుకున్నానని చెబుతూ.. ఆ ఫొటోలతో ఓ చిన్న వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది కూడా. దీంతో విడాకుల పుకార్లకు బ్రేక్‌ వేసినట్లైంది. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి రావడంతో వైరల్‌గా మారింది.

5 / 5
Follow us
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..

చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.

పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..

ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము

మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.

మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!

రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?

మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..

తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.

ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..