Janhvi Kapoor: ఇంత్తంథానికి పడని హార్ట్ ఉంటుందా..! ఈ క్యూట్ నెస్ కి లొంగని కుర్రాడు ఉంటాడా.. జాన్వీ వండర్స్.
బాలీవుడ్ టూ టాలీవుడ్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. ఆ పేరే జాన్వీ కపూర్.. ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా చెయ్యకపోయినా శ్రీదేవి కూతురుగా జాన్వీ కి ఫుల్ క్రేజ్ ఉంది.. అందానికి అందం , నటనకు నటన తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
