AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar2 Collections: దుమ్మురేపుతోన్న అవతార్2.. 15 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే

సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారీ ఓపినింగ్స్ తో అదరగొట్టిన అవతార్2 ఇప్పటికీ అదే దూకుడుతో దూసుకుపోతోంది. గతంలో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్.

Avatar2 Collections: దుమ్మురేపుతోన్న అవతార్2.. 15 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
Avatar 2
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2023 | 3:20 PM

Share

జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 2 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ విడుదలైన 13 ఏళ్లకు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యింది. అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారీ ఓపినింగ్స్ తో అదరగొట్టిన అవతార్2 ఇప్పటికీ అదే దూకుడుతో దూసుకుపోతోంది. గతంలో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సుమారు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది అవతార్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదలై సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటికి అదే రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ మూవీ ఇండియా వైడ్ గా రూ.300.90 కోట్ల నెట్ కలెక్షన్లను,రూ.347.88 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల కలెక్షన్లను ఎలా ఉన్నాయంటే.

నైజాం 26.84 కోట్లు, సీడెడ్ 5.88 కోట్లు, ఉత్తరాంధ్ర 6.66 కోట్లు, ఈస్ట్, వెస్ట్ కలిపి 2.91 కోట్లు, కృష్ణా , గుంటూరు కలిపి  5.46 కోట్లు, నెల్లూరు 2.51 కోట్లు, మొత్తంగా ఏపీ, తెలంగాణ కలిపి 50.26 కోట్లు వసూల్ చేసింది అవతార్ 2 సినిమా.

ఇవి కూడా చదవండి
Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి