AP High Court: థియేటర్లను సీజ్ చేయడంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. ఆ అధికారం వారికి లేదంటూ..

సినిమా థియేటర్లను సీజ్ చేస్తూ.. వాటికి తాళం వేసే అధికారం తహసీల్దార్లకు లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP High Court: థియేటర్లను సీజ్ చేయడంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. ఆ అధికారం వారికి లేదంటూ..
Ap High Court
Follow us

|

Updated on: Feb 08, 2022 | 1:52 PM

సినిమా థియేటర్లను సీజ్ చేస్తూ.. వాటికి తాళం వేసే అధికారం తహసీల్దార్లకు లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించారని పలు థియేటర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్ థియేటర్‏ను స్థానిక తహసీల్దార్ సీజ్ చేసి తాళం వేశారు. దీంతో తహసీల్దార్ తీరును సవాల్ చేస్తూ సదరు థియేటర్ యాజమాని హైకోర్టును ఆశ్రయించారు.

ఈరోజు థియేటర్ యాజమాని వేసిన పిటిషన్‏పై హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా .. సినిమా థియేటర్లను సీజ్ చేసి అధికారం స్థానిక తహసీల్దార్‏కు లేదని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్ అధికారమిచ్చిన వ్యక్తి మాత్రమే జప్తు చేయాల్సి ఉంటుందని తెలిపింది. మూసివేసిన థియేటర్‏ను వెంటనే తెరవాలని అధికారులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ ఆదేశించారు.. లైసెన్స్ పునరుద్ధరణ వ్యవహారం అధికారుల వద్ధ ఉన్న నేపథ్యంలో సినిమాలను ప్రదర్శించుకోవచ్చని తెలిపింది.

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానికి.. థియేటర్ యాజమానులకు.. సినీ ప్రముఖులకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీలోని పలు జిల్లాల్లోని థియేటర్లు నిబంధనలను పాటించకుండా సినిమా ప్రదర్శన చేస్తున్నారంటూ స్తానిక తహసీల్దార్ థియేటర్లను సీజ్ చేశారు. గతంలో థియేటర్లపై దాడులు నిర్వహించిన ప్రభుత్వ తీరును సినిమాటోగ్రఫి మంత్రి సమర్థించారు. చట్టం మేరకే థియేటర్లపై చర్యలు తీసుకునే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఉంటుందని పేర్ని నాని స్పష్టం చేశారు.

Also Read: Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Nivetha pethuraj: డిజిటల్ ఎంట్రీకి సిద్దమైన టాలెంటెడ్ బ్యూటీ.. ఆహాలో నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’..ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్..

F3 Movie: పైసా ఉంటే ప్రపంచమే పిల్లి.. లబ్ డబ్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. థియేటర్లలో ఎఫ్ 3 సందడి ఎప్పుడంటే..

Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!