AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని వదిలేసి సన్యాసం.. కట్ చేస్తే 25ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఒకొక్కరూ ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ నడిపిన వారు కూడా ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారల కారణంగా వార్తల్లో నిలిచారు. ఎంతో మంది ప్రేమ , బ్రేకప్, రిలేషన్స్, డేటింగ్స్ ఇలా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ వార్తల్లో నిలిచారు.

అన్ని వదిలేసి సన్యాసం.. కట్ చేస్తే 25ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2026 | 10:06 AM

Share

ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్.. ఎంతో మంది కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్, తన అందంతో, నటనతో ఇండస్ట్రీని షేక్ చేసింది. హీరోలకు సమానంగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది ఆమె.. సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాదు.. వివాదాల్లోనూ ఇరుక్కుంది. ఆమె రిలేషన్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత సన్యాసిగా మారిపోయింది. ఏకంగా మాఫియా డాన్ తోనే రిలేషన్ పెట్టుకుంది. ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది ఈ అమ్మడు. అయితే ఆ నటి హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. విదేశాల్లో ఉండిపోయిన ఆమె.. 24 ఏళ్ల తర్వాత ఆమె భారత్‌కు తిరిగి వచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మాఫియా డాన్ తో ఎఫైర్ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలోకి దిగింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఒకప్పుడు ఆమె కోసం కుర్రాళ్లు పడి చచ్చిపోయారు. ఆమె కనిపిస్తే చాలు థియేటర్స్ ఈలలు, గోలలతో కుర్రాళ్లు హంగామా చేసేవారు. 90వ దశకంలో తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆమె మమతా కులకర్ణి.  బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. ఎట్టకేలకు మొన్నామధ్య 24 ఏళ్ల తర్వాత మమత భారత్‌కు తిరిగి వచ్చింది.

ఆసయమంలో భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని మమత చెబుతూ.. ‘భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి అతిపెద్ద కారణం ఆధ్యాత్మికత.. 1996లో నేను ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాను, ఆ సమయంలో నేను గురు గగన్ గిరి మహరాజ్‌ను కలిశాను. ఆయనను  కలిసిన తర్వాత నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. బాలీవుడ్ నాకు మంచి పేరు, సంపదను ఇచ్చిందని నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత బాలీవుడ్ ఆదరణ కోల్పోయాను. నేను చాలా సంవత్సరాలు దుబాయ్‌లో ఉన్నాను. 12 ఏళ్లపాటు బ్రహ్మచారిగా ఉన్నాను అని తెలిపింది.  ఇదిలా ఉంటే ఇప్పుడు తిరిగి ఆమె ప్రేక్షకులను అలరించాడని రెడీ అవుతుంది. హిందీలో ప్రసారమవుతున్న లాఫ్టర్‌ చెఫ్‌ మూడో సీజన్‌లో అతిథిగా కనిపించనుంది మమత. ఈ రియాలిటీ షో సెట్‌ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేను టీవీలో కనిపించక 25 ఏళ్లవుతోంది. రెండున్నర దశాబ్దాల తర్వాత బుల్లితెరపై మళ్లీ కనిపించబోతున్నాను. చాలా ఎగ్జయిట్‌ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.82 కోట్ల ప్రైజ్ మనీ కోసం 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే
రూ.82 కోట్ల ప్రైజ్ మనీ కోసం 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే
స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!
స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి పిచ్చెక్కిస్తుందిగా..
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి పిచ్చెక్కిస్తుందిగా..
హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు..
హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు..
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం తినాల్సిన పండ్లు ఇవే
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం తినాల్సిన పండ్లు ఇవే
రేపట్నుంచే TET 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు చూశారా?
రేపట్నుంచే TET 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు చూశారా?
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..
తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..
ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు
ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు
‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్