Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: మొన్న పాట.. నేడు ఆట.. చీరకట్టులో అదరగొట్టేసిన అనుపమ.. రెండు కళ్లు చాలవు..

ఉంగరాల ముంగురులు.. చూడచక్కని రూపంతో.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు యూత్‏లో ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే పాట పాడుతూ.. డాన్స్ చేస్తూ వీడియోస్ పంచుకుంటుంది. ఇక ఇటీవలే ఓనమ్ సెలబ్రేషన్స్ సందర్భంగా మలయాళంలో పాట పాడి అలరించింది ఈ కేరళ కుట్టి. తాజాగా చీరకట్టుతో డాన్స్ చేసి యూత్ ఫిదా చేసింది.

Anupama Parameswaran: మొన్న పాట.. నేడు ఆట.. చీరకట్టులో అదరగొట్టేసిన అనుపమ.. రెండు కళ్లు చాలవు..
Anupama Parameswaran
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2023 | 3:32 PM

మొదటి సినిమాతోనే తెలుగు అడియన్స్ హృదయాలను దొచేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి.. ఉంగరాల ముంగురులు.. చూడచక్కని రూపంతో.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు యూత్‏లో ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే పాట పాడుతూ.. డాన్స్ చేస్తూ వీడియోస్ పంచుకుంటుంది. ఇక ఇటీవలే ఓనమ్ సెలబ్రేషన్స్ సందర్భంగా మలయాళంలో పాట పాడి అలరించింది ఈ కేరళ కుట్టి. తాజాగా చీరకట్టుతో డాన్స్ చేసి యూత్ ఫిదా చేసింది.

ప్లేయిన్ బ్లూ చీరలో మరింత అందంగా ముస్తాబై డాన్స్ చేసింది అనుపమ. ఈ బ్యూటీ వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. క్షణాల్లో వైరలయ్యింది. ఇక అనుపమ డాన్స్ వీడియోకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటివరకు అనుపమకు ఇన్ స్టాలో 14 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ షేర్ చేసే వీడియోస్, ఫోటోలకు భారీగా లైక్స్ వస్తుంటాయి. సంప్రదాయ చీరకట్టులో అనుపమ షేర్ చేసే ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇటీవల కార్తికేయ 2, 18 పేజేస్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాలతో అనుపమ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ డీజే టిల్లు 2 చిత్రంలో నటిస్తుంది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. 2022లో విడుదలైన డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ ఇది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం